May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

 సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వార్షిక క్రైమ్ రేటు నివేదికను డిజిపి మహేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ.. తెలంగాణ పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. కరోనా సంక్షోభం సమయంలో పోలీసులు ఎంతో బాధ్యతాయుతంగా పని చేశారని, ప్రజలను చైతన్యవంతం చేశారని చెప్పారు.సిసి ఫుటేజీలతో అనేక కేసులను ఛేదించామని, డయల్ 100కు 11.24 లక్షల ఫిర్యాదులు వచ్చాయన్నారు. షీ టీమ్స్‌కు 5145 ఫిర్యాదులు స్వీకరించి భరోసా కల్పించామన్నారు.శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు రాష్ట రహిత రాష్టంగా పోలీస్ శాఖ సఫలీకృతం అయిందన్నారు. 2021 సంవత్సరంలో  రాష్ట్రంలో మావోయిస్టులు అడుగులు పెట్టకుండా కఠిన చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ ఏడాది 98 మంది మావోయిస్టుల‌ను అరెస్టు చేశామని, 133 మంది మావోయిస్టులు జ‌న‌జీవ‌న స్రవంతిలో క‌లిశారని వెల్లడించారు. దీని కోసం ఇంటెలిజెన్స్‌ని ఏర్పాటు చేసి, నేరగాళ్ల డేటా ఒకే పోర్టల్‌లో ఉంచడంతో ఇతర రాష్ట్రాలు కూడా నిందితులను గుర్తించేలా చేశామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

truman cbd male enhancement gummies benefits 8yof melissa mccarthy s weight loss tips for fall how she sh wgcsq cbd male enhancement gummies how t hlxz i tried semenax for 30 days here s the shocking truth 7ujgmrt how effective are apple cider vinegar gummies for k1yrsz true north male enhancement gummies reclaim your vitality q0an a complete guide to cvs male enhancement pills what you ez05hg dr oz male enhancement gummies a natural path to enhanced vitality cxbfz cbd gummies for penis enlargement comprehen qjvns evaxatropin male enhancement gummies reviews do they gbs7z 2023 keto life gummies reviews an in depth analysis from new york 20e6w maasalong male enhancement ingredients benefits and qw6pzgf canada s new winter 2024 obsession the via keto gumm a2qtc7 guide to the best non stimulant fat burne wk1c3i

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.