June 15, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

75వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం(అగస్ట్16న) సామూహికంగా జాతీయ గీతాలాపన కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 11గం.30ని. ప్రాంతంలో రాష్ట్రవ్యాప్తంగా అందరూ జనగణమన ఆలపించాలని  తెలంగాణ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. అబిడ్స్‌ జీపీవో నెహ్రూ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ ప్రముఖలు, అధికారులు పాల్గొన్నారు.  అన్ని ప్రధాన కూడళ్లల్లో రెడ్ సిగ్నల్స్‌ను వేసి.. నిమిషం పాటు ట్రాఫిక్‌ను నిలిపివేసి.. స్వచ్చందంగా ప్రజలు సామూహిక జాతీయ గీతాలాప‌న‌లో పాల్గొన్నారు. అన్ని మెట్రో రైళ్లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సులు, వాహనాలు, ప్రజానీకం ఒక్కసారిగా నిమిషం పాటు నిలిచిపోయింది. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

Zac Efrons Male Enhancement Revelation His Path to Peak Masculinity Why is Jason Statham Suddenly Linked to Saw Palmetto for Male Enhancement nova bioscience performance oil review consumer reports 30a0b8 Will Smiths Energetic Secret Fenugreek for Boundless Male Enhancement male enhancement gummies amazon e769f0 vasozyte reviews and complaints consumer reports reddit suv 3e6858 prozyte reviews 1b55c5 male enhance pills 623daf Will Smiths Youthful Vigor The Fenugreek Male Enhancement Connection You Missed zydenafil reviews 4fdafe out of 10 Elite Men Get This Wrong The Rocks Guide to True Male Enhancement Will Smiths Unyielding Drive The 5 Spices He Swears By for Male Enhancement Will Smiths Bold Comeback HGH Male Enhancement for Reclaiming Your Youth Will Smiths Power Secrets Is Androgen the Foundation of His Male Enhancement

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.