May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

గత ఏడాది హైదరాబాద్ లో కుంభవృష్టి వర్షం కురిసింది..అపుడు అశోక్ నగర్,గోల్నాక పరిసరాలు నీటి మునిగాయన్నారు మంత్రి కేటీఆర్. అప్పుడు స్థానికులతో మాట్లాడానన్నారు. 12 కిలోమీటర్లు ఉండే ఈ నాలాకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని కోరారు. రిటైనింగ్ వాల్ ఒక్కటే ఈ నాలా పొంగి ఇళ్లలోకి నీరు రాకుండా ఉండేందుకు పరిష్కారమని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో నాలలకు శాశ్వత పరిష్కారం కోసం SNDP ( స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ ప్రోగ్రాం ) కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటి దశలో భాగంగా సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో రూ.858 కోట్లతో నాలాలను విస్తరించనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అందులో భాగంగానే హుస్సేన్ సాగర్ నుంచి మొదలై మూసీలో కలిసే వరకు వరద నీటి నాలాకు రెండు వైపులా రూ.68.4 కోట్ల వ్యయంతో రక్షణ గోడను నిర్మిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నల్లకుంటలో నాలా రక్షణగోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్.జీహెచ్ఎంసీ ఒక్కటే కాదు పక్కన ఉన్న మున్సిపాలిటీల్లో కూడా పనులు చేపడతామన్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

professional perspectives chrissy metz weight loss 2021 and its role in hollywood s fitness 5 powerful fat burning benefits of the best green tea for burning belly fat during the winte 7 revolutionary chrissie swan keto gummies trends to watch i boost your metabolism with these 4 best teas to burn belly fat in ethan suplee weight loss success sheds 50 pounds in his 2024 health ethan suplee weight loss the journey of transform according to nutritionists the top belly fat burning foods for effective wei brian daboll weight loss 4 healthy habits that made a diff australia s region wise analysis the demand for luxe keto acv gummies wint 9 expertly curated recipes with simply health acv and keto for the british in manch 10 scientifically backed healthy chicken recipes to lose weight exploring their amazing healt how zion williamson lost weight in the fall 7 proven techniques for slimmi 5 proven best way to lose menopause belly and reap the be apple cider vinegar drink for weight loss 10 tasty options for foodies on

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.