July 3, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి  తెలంగాణ ప్రభుత్వం మరో రూ.500 కోట్ల నిధులు విడుదల చేసింది. తొలివిడతగా ఇప్పటికే 500 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టుకు మొత్తం రూ.1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కోసం పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రూ.2వేల కోట్ల విడుదల చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈనెల 16న సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు దళితబంధు చెక్కులను అందజేశారు.తెలంగాణ దళితబంధు పేరుతో లబ్ధిదారుల పేరిట ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు తెరవాలని నిర్ణయించారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

Unlock a Slimmer You The Benefits of Chai Tea for Weight Loss Snooki Inspired Liv Schmidt weight loss plan Conquering Weight Loss Challenges with ACV Gummies Hollys Weight Loss Journey Fitspresso Reviews You Need to See What Can Oprahs Journey Tell Us About Dance Workouts for Weight Loss Quick Easy Larry Myers Jrs Go To Home Cooked Meals for Weight Loss What If a New Diabetes Drug Could Help Your Weight Loss Like Jelly Rolls The Missing Piece for Sustained Weight Loss Keto ACV Gummies for Pam Bondi Clinic Graduates How Trazodone Reviews Compare to Nicole Polizzis Natural Weight Loss Success Secrets behind the Adele weight loss workout routine that transformed her entire physique The Science Behind Jennifer Kovacs Weight Loss Healthy Ground Beef Recipes Explored From Flab to Fab Your Chris Pratt Inspired Weight Loss Saga with Keto ACV Gummies Amy Yerringtons Top 3 Weight Loss Strategies Do Prescription Pills Make the Cut Kevin James Weight Loss Shock Why He Dropped 60 Lbs For A Movie Role Join Leslie Appleyard on a 5 Day Fast for Remarkable Weight Loss

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.