July 4, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

తెలంగాణలో బుధవారం రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. విదేశాల నుంచి వచ్చినవారి కాంటాక్ట్‌ ట్రేస్‌ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో కరోనా పరీక్షలు కూడా పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ 98 శాతం పూర్తి అయిందని తెలిపారు. ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు.అలాగే రాష్ట్రంలో 2 డోసుల వ్యాక్సినేషన్‌ కూడా 64 శాతం పూర్తైనట్లు వివరించారు. బూస్టర్‌ డోస్‌ కోసం కేంద్రాన్ని కోరామన్నారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తుగా 21 లక్షల ఐసోలేషన్‌ కిట్లు సిద్ధం చేశామని పేర్కొన్నారు. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

Keely Shaye Smith Weight Loss A Look at the Media Coverage From A Z Understanding Dawn Cooper Johnsons Weight Loss Strategy Simplify Your Diet Allens Easy Meal Prep Ideas for Successful Weight Loss Valerie Bertinelli weight loss update shows 15 body fat after months of silence Jazz Jennings Weight Loss Journey What You Need to Know About Diabetes Drugs Quick Easy Larry Myers Jrs Go To Home Cooked Meals for Weight Loss My Favorite Christina Aguilera Weight Loss Juice Maker Recipes for a Healthier You Beyond Diet Exercise Matt Birks Take on Over The Counter Weight Loss Dawn Cooper Johnsons 100 lb Weight Loss What a Before After Your Guide to Natalie Portmans Weight Loss Before After Analysis Raleigh Weight Loss Center Reviews Karen Reveals Her Go To Program Things Allen Must Know About BCBS Weight Loss Surgery Coverage Reasons Why Berberine Might Boost Your Weight Loss Journey Inspired by Kelly Clarkson Your Path to Sustainable Weight Loss Jeff Keels Approved Programs Near Me

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.