July 3, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

దళితబంధును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకానికి నిధులు వేగంగా విడుదల చేస్తోంది. హుజూరాబాద్‌లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్‌ కలెక్టర్‌ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేష‌న్ ఈ నిధుల‌ను బ‌దిలీ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నాలుగు విడత‌లుగా రూ. 1,500 కోట్లు విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం ఇవాళ విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది.పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసిఆర్ ఆదేశాలతో పూర్తి నిధులు నిధులు విడుదల కావడంతో ఇక దళిత బంధు పథకాన్ని నిబంధనలను అనుసరిస్తూ సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు చక చకా అమలు చేయడమే మిగిలింది.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు, దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కోసం నిధుల విడుదల వివరాలు :

  • 09.08.2021 నాడు రూ. 500 కోట్లు
  • 23.08.2021 నాడు రూ. 500 కోట్లు
  • 24.08.2021 నాడు రూ. 200 కోట్లు
  • 25.08.2021 నాడు రూ. 300 కోట్లు
  • 26.08.2021 (నేడు) రూ. 500 కోట్లు

మొత్తం రూ. 2000 కోట్లు విడుదల చేశారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

zyrexin vs viagra 5c7cb0 best otc ed pills 35c3fd african herbs for male enhancement alphastrip male performance enhancer erectile medications how do penis pumps work male enhancement salt trick prime vigor xl gummies review guaranteed male enhancement 4ea96a best multivitamin for men over 50 top rated men s supplements best male health supplements long lasting pills for men male enhancements gummies

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.