July 3, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

అమ్మాయిల వివాహ వయసు పెంపునకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వారి పెళ్లి వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమ ప్రభుత్వం కుమార్తెలు, సోదరీమణుల ఆరోగ్యం గురించి నిరంతరం శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. అదే విధంగా పోషకాహార లోపం నుంచి వారిని రక్షించాలని, అందులో భాగం‍గానే వారికి సరైన వయసులో వివాహం చేయటం అవసరని పేర్కొన్న సంగతి తెలిసిందే.పురుషుల వయసు 21 సంవత్సరాలు ఉండడంతో అమ్మాయిల వయసు కూడా పెంచాలనే డిమాండ్ వచ్చింది. అమ్మాయి వయసు పెంచడపై కేంద్రం ప్రభుత్వం నీతి ఆయోగ్ అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ టాస్క్ ఫోర్స్‌కు అరుణ్ జైట్లీ నేతృత్వం వహించారు. ఈ టాస్క్ ఫోర్స్‌లో ప్రభుత్వ నిపుణులు డాక్టర్ వికె పాల్, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు. అమ్మాయి తొలిసారి గర్భం దాల్చే నాటికి ఆమెకు 21 ఏళ్లు ఉండాలని టాస్క్ ఫోర్స్ ప్రతిపాదించింది. 21 ఏళ్లకు పెళ్లి చేయడం వల్ల వారి కుటుంబంపై ఆర్థికంగా, సామాజికంగా సానుకూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టంలో సవరణలు తీసుకొచ్చి దానికి ఒక రూపం ఇవ్వనున్నట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

spider sense male enhancement 1a5d75 viril x amazon ee1288 best male health supplements a6df78 eroxon erectile dysfunction treatment gel 4 pack 6c0035 primal xl 9591d3 force factor side effects 9de00e pennies enlarge surgery 559882 chubby chews male enhancement reviews 578de5 dominator gummies do they work 7f3d20 reddit last longer in bed 05546f what is boostaro ce9195 jmy male enhancement pills 94fc73 iron max male enhancement d64ae7 male enhancement reviews 5935a4

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.