May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

మోడీ కాన్వాయ్ పై పూల వర్షం కురిపించారు. దీంతో ప్రధాని వెళ్లే దారంతా గులాబీ పూలతో నిండిపోయింది. అయితే మోడీ కాన్వాయ్ వస్తుండగా ఓ వ్యక్తి ఆయనకు బహుమతి ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. కాషాయి వస్త్రాల్లో వచ్చిన వ్యక్తి తెచ్చిన కానుకను మోదీ కారు డోర్ ఓపెన్ చేసి స్వీకరించారు. అది గమనించిన ప్రధాని మోదీ.. భద్రతా సిబ్బందికి సర్దిచెప్పి.. ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచారు. అతని నుంచి తలపాగా, శాలువా స్వీకరించి ధన్యవాదాలు తెలిపారు. అక్కడ ఉన్న ప్రజలకు మోడీ అభివాదం చేశారు.  సోమవారం ఉదయం కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జల మార్గం గుండా లలిత ఘాట్‌కు చేరుకుని గంగానదిలో ప్రధాని మోడీ పవిత్ర స్నానం చేశారు. సోమవారం ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా 3,000 మంది మత, ఆధ్యాత్మిక గురువులు, పూజారులు,  ఇతర ప్రముఖుల సమక్షంలో మోదీ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌ను ప్రారంభించారు.1669లో అహల్యాబాయి హోల్కర్ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించగా, దాదాపు 350 ఏళ్ల త‌ర్వాత‌ ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ విస్తరణ, పునరుద్ధరణ కోసం 2019 మార్చి 8న ఆలయ కారిడార్‌కు శంకుస్థాపన చేసిన విష‌యం తెల‌సిందే. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్ప‌టికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రతిష్ఠాత్మక ‘కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు’తో నవ చరిత్ర సృష్టి జరుగనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.భార‌తీయ స‌నాత‌న సంప్ర‌దాయాల‌కు ప్ర‌తీక వారణాసి అన్నారు. భార‌త్‌లో భ‌క్తిని ఢీకొనే శ‌క్తి దేనికీ లేద‌న్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. ఈ కారిడార్‌ను 50 వేల చదరపు మీటర్లలో నిర్మించారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

check is provigor male enhancement a smart investment jh2ot testosterone levels the reality check for modern men l9wa to buy virmax male enhancement what to watch for 1flag most men waste cash on male enhancement before finding relief is3g hims pills for ed a brief insight 978 to use amazon wood letters for erection boosts and performance gains 37cy the financial commitment of non surgical male growth options nxqwc fixes for erectile strength 6hs21 the black gorilla pill deliver a skeptical look at erection boost claims real experiences vs marketing hype grkom to buy vasozyte a concerned consumer s guide jwybg changed when i tried hung pills for better performance id74 others are saying about endoboost amazon real reviews honest feedback cbqx to use male enhancement horse salts a curious guide to natural boosts nm2 to buy chingaling supplement 2026 a concerned perspective 30tz

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.