July 3, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

ఢిల్లీలో రెండో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.ఈ వ్యక్తి దక్షిణాఫ్రికాకు కూడా వెళ్లొచ్చారు. ఒమైక్రాన్ రోగిని దేశ రాజధానిలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌లో చేర్చారు. ఢిల్లీ ఆసుపత్రిలో ఒమైక్రాన్ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.ముంబై నగరంలో ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య శనివారం నాటికి 17కు పెరగడంతో ముంబై అధికారులు అప్రమత్తమయ్యారు.  ఇందులో ముంబైలో మూడు కేసులు ఉండగా, పింప్రి ప్రాంతంలో నాలుగు కేసులు వెలుగు చూశాయి. ముంబైలో ఒమిక్రాన్‌ బారినపడిన ముగ్గురు టాంజానియా, యూకే, దక్షిణాఫ్రికా నుంచి వచ్చారని అధికారులు తెలిపారు. ఇందులో దేశంలోనే తొలిసారిగా మూడున్నరేళ్ల చిన్నారికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.ముంబై మహానగరంలో శని, ఆదివారాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ రెండు రోజుల పాటు ర్యాలీలు, బహిరంగ సభలతో పాటు బయటి వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తూ ముంబై డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

eropid 100mg e9c526 vydox reviews 7c2fd5 vital xl reviews 8263df reddit red pill 6313f6 nexusbio labs complex men s drops 8c6753 the enhanced male e05ab9 super mamba pills 2fde9c olly lovin libido side effects 4dae79 vira flexx pro d44e1e over the counter male enhancement products 747438 hims male enhancement pills ef4781 trimix gel 90ba1e ro sparks over the counter 2f0f1f vital surge para que sirve 2b5c61

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.