May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.ష్ట్రంలో మరో 3,334 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అటవీశాఖలో 1668, అగ్నిమాపక శాఖలో 875, ఎక్సైజ్‌ శాఖలో 791 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తొలి విడతగా 30 వేల 453 ఖాళీల భర్తీ అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు విడివిడిగా జీవోలు జారీ చేశారు. శాఖల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.ఆర్థిక శాఖ అనుమతిచ్చిన మేరకు ఆయా శాఖలు ఉద్యోగాల వారీగా రోస్టర్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టిఎస్‌పిఎస్‌సి,పోలీసు నియామక సంస్థ, విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.

టవీ శాఖలో 1,668: ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు–1,393, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు– 92, టెక్నికల్‌ అసిస్టెంట్లు–32, జూనియర్‌ అటెండెంట్లు– 9, అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌–18, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లు–14, జూనియర్‌ అసిస్టెంట్‌ (లోకల్‌ కేడర్‌)–73, జూనియర్‌ అసిస్టెంట్‌ (హెడ్‌ ఆఫీస్‌)–2, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఎఫ్‌సీఆర్‌ఐ)–21, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (ఎఫ్‌సీఆర్‌ఐ)–4, పీఈటీ (ఎఫ్‌సీఆర్‌ఐ)–2, ప్రొఫెసర్‌– 2, అసిస్టెంట్‌ కేర్‌ టేకర్, కేర్‌టేకర్, అసిస్టెంట్‌ లైబ్రేరియన్, ఫామ్‌ ఫీల్డ్‌ మేనేజర్, లైబ్రేరియన్, స్టోర్స్‌ ఎక్విప్‌మెంట్‌ మేనేజర్‌ ఒక్కోపోస్టు.

అగ్నిమాపక శాఖలో 861: స్టేషన్‌ ఆఫీసర్లు–26, ఫైర్‌మెన్‌–610, డ్రైవర్‌ ఆపరేటర్‌–225.

బ్రివరీస్‌ కార్పొరేషన్‌లో 40: అకౌంట్స్‌ ఆఫీసర్‌–5, అసిస్టెంట్స్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–2లో 7, అసిస్టెంట్‌ మేనేజర్‌–9, అసిస్టెంట్‌ స్టోర్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2లో 8, డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌–8, డేటా ప్రొసెసింగ్‌ ఆఫీసర్‌–3.

ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సెజ్‌ శాఖలో 751: ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌– 614, జూనియర్‌ అసిస్టెంట్స్‌ (లోకల్‌)–8, జూనియర్‌ అసిస్టెంట్స్‌ (స్టేట్‌)–114, అసిస్టెంట్‌ కెమికల్‌ ఎగ్జామినర్‌–15,

ప్రకృతి విపత్తుల నివారణ శాఖలో 14: జూనియర్‌ అసిస్టెంట్స్‌ (హెడ్‌ ఆఫీస్‌)–14

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

mounjaro weight loss journey 2024 spring success stories in new y achieve your ideal weight with red mountain weight loss a proven s valerie bertinelli weight loss actress shares her secret to slimmi millennials choice in 2024 5 gummies to lose weight and st janelle brown weight loss sister wives star janelle brown s transfo discover the cbd gummies benefits how 2023 s trending fat burning cbd gummies helped hundreds in the us achieve their summ unlocking melissa mccarthy weight loss lifestyle 5 changes ex keto blast gummies reviews the ultimate solution to weight loss insights into george conway weight loss jou valerie bertinelli weight loss 5 tips for fall slim 6 credible techniques for fat loss during menopause to embrace the winter hol unlocking john goodman s weight loss success proven methods an canadian winter health unlocking apple cider s weight loss benefits 7 amazing best juice cleanse recipes to lose weight unlocking ultimate health

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.