May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభోత్సవం జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 8న సికింద్రాబాద్ స్టేషన్ లో పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోదీ. తెలుగు రాష్ట్రాల మధ్య ఇది రెండో వందేభారత్ రైలు. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ మధ్య ఒక వందేభారత్ రైలు పరుగులు తీస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్యన వందేభారత్ రైలు నడవనుంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సాధారణ షెడ్యూల్ ప్రకారం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ కేవలం నాలుగు స్టేషన్లలోనే ఆగుతుంది. సికింద్రాబాద్ లో బయల్దేరాక నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలోనే ఆగుతుందని తెలిపారు. ఎనిమిదిన్నర గంటల్లో రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చేరుకోనున్నట్లు సమాచారం. ప్రారంభోత్సవం రోజున నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, పిడుగురాళ్లు, తెనాలి, బాపట్ల, చీరాల, గూడూరు స్టేషన్లలో వందేభారత్ రైలు ఆగనుంది.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

experience the best of keto plus acv gummies in sydney australia febr jgu79 10 authoritative foods that burn belly fat enhancing your winter 3ukiy advanced male enhancement gummies a natural path to enhanced vitalit wftq adele s journey to weight loss motivations and mwiayh drachen male enhancement on amazon user reviews and kcbw vigrx fertility factor 5 reviews boost male ferti izdtzhm 7 proven kelly clarkson weight loss gummies perfect for christm caltud truman male enhancement gummies a natural path to enhanced vitalit iohvxp winter 2024 toronto s rising interest in losing weight from appl bod3f cbd gummies for penis growth user ex jr7nt unleash your inner power the benefits of all natural male enha 3njxjy9 spanish fly male sensual enhancement gummies ignite your passion and recla pwjcit sharon osbourne weight loss the talk host s 75 pound victor ofdvp 7 surprising benefits of reducing belly fa mbxq2dj

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.