May 21, 2026
  • 4:22 pm WINNITA CASINO
  • 4:19 pm WINNITA CASINO
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ఈ-వెహికిల్స్‌ హబ్‌గా రాష్ట్రం మారనుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశీయ, ప్రపంచ కంపెనీలు ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో బుధవారం ఎలక్ర్టిక్‌ వాహనాల ‘ఈవీ ఎక్స్‌పో’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈవీల ప్రోత్సాహానికితెలంగాణ కట్టుబడి ఉందని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు.  దేశంలోని ప్రతిష్ఠాత్మక ఈవీ మోటార్‌ షోలలో ఒకటైన హైదరాబాద్‌ ఈ-మోటార్‌ షోను ప్రారంభించడం గర్వంగా ఉన్నదని చెప్పారు. క్లీన్‌ ఎనర్జీని వినియోగించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు.అపోలో, మహీంద్రా, అమరరాజా, టీవీఎస్‌, ఈటీవో మోటార్స్‌, ఓలా, ఎంజీ మోటర్స్‌తోపాటు ప్రముఖ ఆటోమొబైల్‌ బ్రాండ్లు ఈ షోలో భాగస్వామ్యంకావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ త డిసెంబరులో అమరరాజా తన అత్యాధునిక గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణను ఎంచుకుందని, ఇది రాష్ట్రంలో సమగ్ర ఈవీ, అడ్వాన్స్‌డ్‌ కెమిస్ర్ట్రీ సెల్‌ ఏకోసిస్టమ్‌ అభివృద్ధికి మార్గంగా మారిందన్నారు. ఈవీ ఎక్స్‌పోలో సిట్రాన్‌ ఎలక్ర్టిక్‌ కారు, క్వాంటమ్‌ ఈవీ బైక్‌లను మంత్రి ఆవిష్కరించారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

or fact can medications really boost sexual performance 245 natural enhancements for vitality 139 you might expect when trying to boost male energy a realistic take on the journey tgh your performance natural strategies for lasting longer and boosting stamina y1f over the counter impotence pills deliver on performance claims apc gamechanger for confidence how natural methods can transform your sexual experience ad3 extreme vitality through malefocused gummies for better connection 1so rhino pills the search for lasting performance o21 to use eroxon in the usa a guide to buying benefits explained xigc power ac120 pills a budgetfriendly boost for lasting power cfq9 enhancement side effects the truth about blue wolf v5ej if horny pills could transform your intimacy anzx to maximize nitro wood supplement benefits without overlooking key considerations fgj3w feedback on the effects of erectify max what users are actually saying o74j3

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.