March 29, 2026
  • 3:43 am Chicken Road: Crash‑tyylinen toiminta nopeisiin voittoihin ja nopeisiin moninkertaistuksiin
  • 8:12 pm Totally free Revolves on the Slots Rating 100 percent free Revolves Incentives during the Web based casinos
  • 8:06 pm Fire Joker Slot Remark
  • 3:51 pm Zimpler Casinos
  • 3:40 pm Titanic Casino slot games Remark ️ 100 percent free Gamble Demonstration Games

సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నారాయణఖేడ్‌  బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ 14 ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. గతంలో రవాణా మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో తిరిగాను. సంగారెడ్డి, జహీరాబాద్‌, పటాన్‌చెరు, ఆందోల్‌ పర్యటించాను. రాష్ట్రంలో విద్యుత్‌, నీటి సమస్యలు తీరిపోయాయని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని కేసీఆర్‌ పేర్కొన్నారు. వృద్ధులకు పెన్షన్లతో గౌరవం పెరిగింది. ఏడేళ్లలో తెలంగాణ అనేక రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచింది.  సంగారెడ్డి, జహీరాబాద్‌, ఆంధోల్‌ ప్రాంతం కూడా ఉద్యమంలో ముందుకు ఊరిగింది. బ్రహ్మాండంగా పట్టుబట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దేశంలో రైతుబందు పథకం ఎక్కడా లేదు. తెలంగాణను బాగుచేసినట్లే దేశ రాజకీయాల్లోనూ పోరాడుతా. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌లోని 11 మండలాల్లోని 231 గ్రామాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగుకు 12 టీఎంసీల నీళ్లు రానున్నాయి. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా అందోలు, నారాయణఖేడ్‌ నియోజకర్గాల్లోని 8 మండలాల్లోని 166 గ్రామాల్లోని 1.65 లక్షల ఎకరాల సాగుకు 8 టీఎంసీల నీటిని అందించనున్నారు. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

douglas schoen s 40 pound victory at 71 a political strategist s winning health formul 7 expert approved healthy eating plan to lose weight recipes for winter festi 5 authoritative lose weight fast drink recipes for winter festiv how did anne burrell lose weight chef s holiday cooking diet goes vira idris elba weight loss 30 winter pounds naturally at 5 bio heal cbd gummies natural healing trend exploding this autum core exercise to lose belly fat strengthen your ab bio cbd gummies soothe anxiety and stress naturall coffee powder weight loss melt winter fat fast this seaso jorge garcia s natural approach lost star drops 100 pounds without going under the knif unlock your weight loss potential best home workouts for fat bu nutritional tips that powered gunna weight loss jou cortisol cocktail recipes weight loss holiday stress fighting fat burne new yorkers reveal best keto pills for weight loss 2022 as the key to a slimmer mid

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.