May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

ట్రాన్స్‌జెండర్ జానపద నృత్యకారిణి మంజమ్మ జోగటి కళలకు ఆమె చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ట్రాన్స్‌జెండర్‌ అయినప్పటికి మిగతా వారికి భిన్నంగా జీవితాన్ని గడుపుతోంది. అయితే ఆ అవార్డు స్వీక‌రించేందుకు వెళ్లిన మంజ‌మ్మ .. త‌న‌దైన రీతిలో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను దీవించింది. క‌ర్నాట‌క‌ జాన‌ప‌ద అకాడ‌మీకి అధ్య‌క్షురాలిగా ప‌నిచేసిన తొలి ట్రాన్స్‌విమెన్‌గాను.  మంజ‌మ్మ జోగ‌తి రికార్డులకెక్కారు .2021 ఏడాదికి గానూ మొత్తం 119 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ భూషణ్, 10 మందికి పద్మ విభూషణ్, 102 మందికి పద్మ శ్రీ అవార్డులకు ఎంపిక చేయగా.. వారిలో ఓ ట్రాన్స్‌జెండర్ కూడా ఉండడం విశేషం. త‌న చీర కొంగుతో కోవింద్‌కు దిష్టి తీసి.. శుభం క‌లిగేలా దీవ‌నెలు చేసింది. 2010లో కర్ణాటక ప్రభుత్వం మంజమ్మను వార్షిక కన్నడ రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. దేశంలో పద్మశ్రీ అందుకున్న(2019లో) తొలి ట్రాన్స్ జెండర్‌గా నిలిచారు. మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. యుక్త వయసులో తనను తాను స్త్రీగా గుర్తించిన తర్వాత మంజమ్మగా పేరు మార్చుకున్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

max fuel male enhancement shooter detailed review and us ii2hm boost your metabolism with 7 top t5 fat burners ebpj premium blast keto acv gummies reviews celebs mudch best male enhancement over the counter top produ f0byz cbd gummies for sex amazon best products a tbgys 2023 acv keto gummies reviews for weight loss uncovering the best i x67wt blue gummies male enhancement reclaim your confidence usgkz4a apple cider vinegar for weight loss 4 ways new parent cdsmue best otc ed pills at cvs exper wlqc animale male enhancement gummies customer feedback jisuo2n are gas station sex pills safe expert cdz2 6 definitive highlights from the shark tank keto maxx ep x9ec best male enhancement pills at cvs top choices y6tm best over the counter ed pills at cvs top reco xmo2

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.