March 29, 2026
  • 3:43 am Chicken Road: Crash‑tyylinen toiminta nopeisiin voittoihin ja nopeisiin moninkertaistuksiin
  • 8:12 pm Totally free Revolves on the Slots Rating 100 percent free Revolves Incentives during the Web based casinos
  • 8:06 pm Fire Joker Slot Remark
  • 3:51 pm Zimpler Casinos
  • 3:40 pm Titanic Casino slot games Remark ️ 100 percent free Gamble Demonstration Games

హైదరాబాద్‌ నగరంలో బీఎన్నార్‌ హిల్స్‌లోని పడగరాయి పైకప్పుపై పురాతన బొమ్మల లిపిని గుర్తించినట్టు చరిత్రకారుడు డాక్టర్‌ ద్యావనవల్లి సత్యనారాయణ తెలిపారు.  ఇక్కడ గుర్తించిన గొలుసుకట్టు రాత ఎరుపు రంగులో ఉన్నదని, మహబూబ్‌నగర్‌ సమీపంలోని మన్నెంకొండ, వర్గల్‌ సరస్వతీ ఆలయ పరిసరాల్లోని పడగరాళ్ల పైకప్పులపైనా ఇలాంటి లిపి కనిపించిందని పేర్కొన్నారు. తాజాగా గుర్తించిన లిపి సింధు నదీలోయ నాగరికత నాటి అక్షరాలను పోలి ఉన్నట్టు చెప్పారు.5వేల ఏండ్ల క్రితం ఆదిమానవులు ఇక్కడ ఆయుధాలు, పనిముట్లను తయారు చేసుకున్న సమయంలో ఏర్పడిన గుర్తులు అని చెప్పారు. ఆ రాతిపై ‘జగ్టంటి వెంకటేశాయ’ అనే అక్షరాలు తొలిచి ఉన్నా యి. మొదటి రెండు అక్షరాలు అస్పష్టంగా ఉండడంతో అవి ‘బోర్జంటి వెంకటేశాయ’ కూడా అయ్యే అవకాశం ఉందని సత్యనారాయణ పేర్కొన్నారు. బీఎన్‌ఆర్‌ హిల్స్‌లోని తాబేలు గుండులో కొత్త రాతి యుగానికి చెందిన గొడ్డళ్లను కనుగొన్నట్టు ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రామోజు హరగోపాల్‌ తెలిపారు. నగరంలో ఇలాంటివి లభించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. 

గతంలో 2 వేల ఏండ్లనాటి రాతి పనిముట్లు దొరికాయని, కానీ 4 నుంచి 2 వేల ఏండ్ల మధ్య కాలానికి చెందిన వస్తువులు లభించడం ఇదే తొలిసారని వివరించారు. నీటి వనరులు పుష్కలంగా ఉండే దుర్గం చెరువు, మల్కం చెరువు పరిసరాల్లో ఈ రాతి గుట్టలు ఉండడం వల్ల సహజంగానే ఆదిమానవులు ఇక్కడ సంచరించి ఉంటారని శివనాగిరెడ్డి తెలిపారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

are cbd gummies illegal navigating legal concerns just cbd hemp infused gummies review pure formula wins award jessica simpson weight loss singer s christmas comeback body shocks fan in depth impact keto acv gummies reviews and user feed 5 easy ninja blender recipes to lose weight f goli apple cider vinegar gummies christmas gift that melts fat fas charlotte s web cbd gummies review premium brand tes vanessa ray s incredible weight loss journey how apple cider vinegar gummies helped her shed scientific studies confirm keto pills on shark tank a proven pathway to rapid weigh experience cbd edibles 4 tasty ways to enjoy cbd in 202 scientific evaluation anthony anderson weight loss analyzing the methods and health b scientific perspective does apple cider vinegar help you lose w coffee weight loss separating myth from metabolism fact earthmed cbd gummies the earth day special everyone s buyin

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.