July 3, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

ఇండిపెండెన్స్ డే సందర్భంగా పోలీసు పతకాలను కేంద్రహోంశాఖ ప్రకటించింది. స్వాతంత్ర్య  దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాలకు చెందిన 1380 మంది పోలీసులకు పతకాలు అందిస్తారు.ఇద్దరికి అత్యున్నత‌మైన రాష్ట్రప‌తి పోలీసు ప‌త‌కాలు ( PPMG ) ప్రక‌టించ‌గా, 628 మంది గ్యాలంట‌రీ పోలీసు ప‌త‌కాలు ప్రక‌టించారు. 88 మందికి రాష్ట్రప‌తి పోలీసు ప‌త‌కాలు, 662 మందికి విశిష్ట సేవా ప‌త‌కాల‌ను అందించనున్నారు.  తెలంగాణకు చెందిన 14 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలను అందిస్తారు. ఏపీకి చెందిన 11 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు ఇస్తున్నట్లు కేంద్రహోంశాఖ ప్రకటించింది.తెలంగాణ‌కు చెందిన అడిష‌న‌ల్ డీజీపీ, వుమెన్ సెఫ్టీవింగ్ ఇంచార్జి స్వాతి ల‌క్రా, జ‌న‌గామ వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీసు క‌మిష‌న‌ర్ బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్రప‌తి విశిష్ట సేవా పోలీసు ప‌త‌కాలు ద‌క్కాయి. వీటిని ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ అందజేయనున్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

prolong power side effects 5314f1 endoboost near me blue chew man b4df28 best male enhancement pills 2026 62771d ebay male enhancement pills f9e71f is there any way to make your pennis bigger f64cf8 purple enhanced gummies review 185e14 provigor cvs alpha boost male enhancement reviews jelqing device 741351 erec boost ingredients list 5a9fba gold lion honey review 08cae6 does vigor force work c79155 cvs male enhancement pills 167285

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.