July 4, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

 తెలంగాణ రైతుల ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకు టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతుల మ‌హాధ‌ర్నాకు సంఘీభావంగా విచ్చేసిన పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులంద‌రికీ సీఎం కేసీఆర్ స్వాగ‌తం తెలిపారు. హైదరాబాద్ ఇందిరాపార్క్‌ దగ్గర జరుగుతున్న టీఆర్ఎస్ మహాధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన సీఎం…ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఇక యుద్ధం ఆగబోదని అన్నారు.పంజాబ్‌లో వడ్లు కొన్న తీరుగానే తెలంగాణలోనూ కొనాలని తాము డిమాండ్ చేశామని, ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని ఢిల్లీకి పోయి అడిగినా కేంద్రం స్పందించలేదని చెప్పారు. ఈ తీరును నిరసిస్తూ ఈ రోజు మహాధర్నా చేపట్టామన్నారు.కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతులకు న్యాయం చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఈ యుద్దం ఇంతటితో ఆగిపోదు ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు.ఈ ఉద్య‌మాన్ని ఉప్పెనలా కొన‌సాగిస్తామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు.2006లో నాటి గుజరాత్ సీఎం నేటి ప్రధాని మోదీ కూడా ధర్నా చేశారు. రైతుల పక్షాన మేముంటం. పోరాటాలు మాకు కొత్త కాదు అని సీఎం స్పష్టం చేశారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

primal t reviews all natural male enhancement products how much is male enhancement surgery eroxon stimgel walmart blue wolf male enhancement the goat male enhancement best over the counter male enhancement pills boosted pro amazon vigor boost rhino pills cvs male extenders how to increase dick size getvc4ed help men with ed eric boost reviews

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.