May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక సంచలన ప్రకటన చేసింది. విదేశాల నుంచి తీసుకున్న అప్పులను ఇకపై తాము కట్టలేమని, వాటిని ఎగ్గొట్టేస్తామని ఆ దేశ ఆర్థిక శాఖ ప్రకటించింది.కొవిడ్‌తో లంక ఆర్థిక స్థితి కుప్పకూలింది. క్షీణించిన విదేశీ నిల్వలు కారణంగానే.. ఆర్థిక సంక్షోభంలోకి దేశం కూరుకుపోయింది.  మహమ్మారిని ఎదుర్కొన్న వెంటనే మన దేశం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం మొదలైంది. దేశానికి విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెట్టే పర్యాటక రంగం లాక్‌డౌన్లతో దెబ్బతింది. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నదని తెలిసినప్పటికీ.. లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది. అందుకే మన విదేశీ నిల్వలు క్షీణించాయి. దేశ ప్రజలకు తలెత్తిన అష్టకష్టాల పట్ల చింతిస్తున్నామని, ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించేందుకు రాత్రింబవళ్లు పటుపడుతామని శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సా తెలిపారు.ప్రస్తుతం శ్రీలంకకు 5600 కోట్ల డాలర్ల విదేశీ రుణం ఉంది. అసలు, వడ్డీల చెల్లింపు కోసం ఏటా 600 కోట్ల డాలర్లు చెల్లించాలి. కానీ, ఆ దేశం వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్యం నిల్వలు 200 కోట్ల డాలర్లు మాత్రమే. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

BmDw Are You Ready For The Real Deal Alternative Drugs To Viagra 3S8W Power Pulse A Buyer S Guide To Choosing The Right Supplement Real User Insights E2peKG Blue Pill For Erection Enhancement Tips On Usage Uncertainty About Its Effectiveness K3rd7 Trying Eroxon Gel A Hesitant Look At Its Realworld Effects MGj19o Alpha Herbs Natural Boosters For Erection Strength And Sustained Stamina 05uxPq6 Fast Acting Male Enhancement Pills Near Me Skepticism About Claims YmtcPl Goboostaro Truth Check On Erection Boost And Stamina Claims IyxC9 Why I Switched From Pills To Natural Libido Boosts TBGN7WU Walmart Force Factor Myths Vs Facts What You Need To Know MSZkV Eroxon S Impact A 2026 Perspective On Performance Shifts ZLXFT3z6 What If Vital Grow Xl S Side Effects Are More Than You Expected UWnxR Dominator Supplements Weighing Natural Benefits Against Synthetic Risks A Cautious Guide For Informed Choices Y4Acm What S The Real Cost Of Rhino Pills Results NquBjba Maximize Your Performance A Natural Approach To Erection Boost And Stamina

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.