May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో హిందుస్థాన్ కోకాకోలా బేవ‌రేజ‌స్ సంస్థ నేడు నాలుగు ఒప్పందాల‌ను కుదుర్చుకుంది.  సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో రూ. 600 కోట్ల పెట్టుబ‌డులు పెట్టడం సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ తెలిపారు. నూత‌న ప‌రిశ్ర‌మ కోసం ఇక్క‌డ 48.53 ఎక‌రాల స్థలాన్ని ప్ర‌భుత్వం కేటాయించింది. కోకాకోల సంస్థ‌ 25 ఏళ్లుగా సేవ‌లందిస్తోంద‌ని కేటీఆర్ చెప్పారు.  మహిళలకు అత్యధికంగా ఉపాధి కల్పిస్తామని హిందూస్థాన్ కోకోకోలా వెల్లడింది. కొత్త ప‌రిశ్ర‌మ ద్వారా దాదాపు 10 వేల మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని చెప్పారు. అంతేగాక‌, కోకాకోలా కంపెనీ భ‌విష్య‌త్‌లో మ‌రో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్ట‌నుంద‌ని వివ‌రించారు.ప్రపంచ స్థాయి కంపెనీలకు తెలంగాణ కేంద్రం అవుతోందని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

viking ed pills exploring the latest adv wqgi627 unleash your inner power super health male enhancement gummy m dflc guide to the best fat burner supplements o vtjwiqf breaking down zion williamson s weight loss tra fdxme comprehensive review of bioscience male enhancem mydub5 does apple cider vinegar gummies help you lose weight exploring weight loss for health jjoygxr beldt labs skald thermogenic fat burner weight loss e825x from flab to fab in a month the power of ketovex bhb gum 8uvjg the ultimate guide to 7 science backed easy healthy juicing recipes for weight rbqob chewable ed pills how they work and which brands are m i69dvz unpacking jonah hill s weight loss diet exercise bvx8zo animale cbd male enhancement gummies what irhwjyt how to lose weight with apple cider vinegar effective strat tt3hymp buy prosolution plus your trusted sou w4lk

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.