May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

కేంద్ర జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ పల్లెలు సత్తా చాటాయి. సతత్ వికాస్ పురస్కారాల్లో (DDUPSVP) తెలంగాణలో అత్యధిక అవార్డులను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయితీ గెలుచుకుంది. తాజాగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక సలహాదారు బిజయ కుమార్ బెహ్రా ప్రకటించారు. దీంతో కేంద్రం ప్రకటించిన పుసర్కారాలలో మొత్తం 13 పురస్కారాలను తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఏప్రిల్ 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల అందజేస్తామని, సంబంధిత ప్రతినిధులను ఒక రోజు ముందుగా పంపించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.మొత్తం 27 అవార్డుల్లో 8 అవార్డులు తెలంగాణ గ్రామాలకే దక్కాయి. ఆరోగ్య పంచాయతీ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్‌, సరిపడా నీరున్న పంచాయతీ విభాగంలో జనగామ జిల్లా నెల్లుట్ల, సామాజిక భద్రత విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లా కొంగట్‌పల్లి, మహిళా స్నేహ విభాగంలో సూర్యాపేట జిల్లా అయిపూర్‌ గ్రామలు ప్రథమ స్థానంలో నిలిచాయి.

నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు ఇవే..

  • ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీల అవార్డు విభాగంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్ఎండీ
  • ఉత్తమ జిల్లా పరిషత్ విభాగంలో ములుగు జిల్లా
  • స్పెషల్ కేటగిరీ అవార్డుల్లో… గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా ముఖరా కె గ్రామం
  • కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్ విభాగంలో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం
  • నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ – సర్టిఫికేట్ల విభాగం – గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కారానికి సిద్దిపేట జిల్లా మార్కూక్ ఎర్రవెల్లి ఎంపికైంది.
admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

7O3F Expectations For 2026 How Men Are Rethinking Performance Enhancements E7bG5JZD Prolong Power Amazon Fact Or Fiction A Real User S Take G5eCV Myths Vs Facts Does Vitalgrowxl Shop Deliver On Its Promises FdPN6 How Stamina Rx Helped Me Finally Last Longer In Bed 3KWyb Real User Feedback On Primal Boost What Works What Doesn T EiFnD User Reviews How Top Male Enhancement Products Deliver Real Results A Concerned Perspective 0ugofB When The Clock Ticks Too Fast How To Reclaim Control In The Bedroom XjO8hms Was Nexus Bio Labs A Disappointment Real Users Share Their Truths In 2026 2Nrt0 Male Enhancement Reviews The Role Of Ember Ghee In Boosting Stamina And Lasting Longer El3e4zP Costeffective 2026 Solution For Enhanced Stamina And Erection Quality YCjABtrd Real Gains In Male Enhancement What Suppsforlife Reviews Reveal Ncwe Why Men Are Turning To Storebought Pills For Lasting Longer And Harder Erections Ar9Ng A Realtime Test How Male Enhancement Pills Stack Up 679tKuOq Erecpwr A 2026 Guide To Evaluating Its Legitimacy

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.