May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

తెలంగాణ‌కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని భూదాన్ పోచంప‌ల్లి గ్రామానికి అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించింది.రాష్ట్రంలోని పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపిక చేసింది. ఇదే విషయాన్ని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అధికారికంగా ప్రకటించింది.  భార‌త‌దేశం నుంచి 3 గ్రామాలు పోటీ ప‌డ‌గా భూదాన్ పోచంప‌ల్లి ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపికైంది.ఈ అవార్డు కోసం భారత్ నుంచి మేఘాలయలోని కోంగ్‌తాంగ్, మధ్యప్రదేశ్‌లోని లాధ్‌పురా ఖాస్, తెలంగాణలోని పోచంపల్లి గ్రామాలను కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే UNWTO జనరల్ అసెంబ్లీ 24వ సెషన్‌లో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేయనున్నారు. భూదాన్ పోచంపల్లికి సిల్క్ సిటీగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

wdgj experience the bliss of pureganics cbd gummies unlock a world of relaxation r30jf6 exploring the harmony between cbd gummies and eliquis a guide to safe and e 7ifgn unlock the power of cbd what reddit users say about bioblend c dkrmi29 say goodbye to colds with cbd gummies a natural and zphzn cbdfx original mixed berry cbd gummies review experience the power of cbd in a ew3qdt unveiling the benefits a comprehensive bloom cbd sxmj experience the bliss of nature s leaf cbd gummies dana perino a game changing k9wuts understanding the shelf life of cbd gummies separating fact from fiction and ki0us2h are cbd gummies safe a comprehensive guide to reaping the benefits of 7ips discover the power of k2 life cbd gummies on amazon unlocking a he h0tw6zuw the choice cbd gummies amazon a game changing solution for your 2lezh1 discover the power of biohealth cbd gummies for effective j8rdtgly unlock the benefits of cbd gummies a comprehensive guide to ensuring safe lt1k are cbd gummies legal in pennsylvania 2024 a comprehensive guide to cbd

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.