July 3, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట వ‌ద్ద వ‌ర‌ద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బ‌స్సు మంగ‌ళ‌వారం ఉద‌యం కొట్టుకుపోయింది.  భారీ వర్షాలతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం సాయంత్రం వరదల్లో  చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయంతో తీయడానికి ప్రయత్నించారు.  కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద తాకిడికి వాగులో చిక్కుకుపోయింది. ఒక టైర్‌ కిందికి దిగి ఆగిపోయింది. బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉండగా.. గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్‌ సీటు పక్కన ఉండే కిటికీలోంచి ప్రయాణికులను రక్షించారు.నర్మాల ఎగువ మానేరు మత్తడి దుంకడంతో లింగన్నపేట వద్ద మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శివారులోని లోలెవ‌ల్ బ్రిడ్జి మీదుగా వరద వెళ్తోంది. అయితే డ్రైవర్‌ గమనించకుండా బస్సును లోలెవ‌ల్ బ్రిడ్జి మీదుగా తీసుకెళ్లగా, నీటి ప్రవాహానికి బస్సు అదుపు తప్పింది.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

Vincent Hickersons Top 3 Probiotic Hacks for Rapid Weight Loss Nobody saw this coming as Lizzo weight loss results show a massive physical shift Explore the Best Keto Drinks Liv Schmidt Uses for Her Incredible Weight Loss Transformation Ashley Randalls Weight Loss From Doubter to Believer Her Story Beyond the Scale The Comprehensive Effects of Ozempic on Al Rokers Weight Loss Cheryl Burke Weight Loss A Summary of Her Health Shift Raleigh Weight Loss Center Reviews Karen Reveals Her Go To Program Kelly Ripa Weight Loss How a High Protein Diet Plan Changes Metabolism Ice Spices Game Changing Soda Diet for Rapid Weight Loss Your Ultimate Guide to Next Level Weight Loss Combining Allen Yoga with Keto ACV Gummies From TV Mogul to Weight Loss Icon Shonda Rhimes High Carb Strategy Melissa McCarthy Weight Loss Diet The Top 3 Supplements That Support This Lifestyle Jonathan Nowzaradans 7 Facts About Metamucil and Accelerated Weight Loss Wondering About Allens Weight Loss Journey It Starts with His Vegetarian Meal Plan

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.