July 3, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

టీ హబ్‌లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.టీ వ‌ర్క్స్ ద్వారా అనేక ప్రోటో టైప్స్ రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. హైద‌రాబాద్ హెచ్ఐసీసీలో మెడిక‌ల్ డివైజెస్, ఇంప్లాంట్స్‌లో 3డీ ప్రింటింగ్‌పై జ‌రిగిన జాతీయ స‌ద‌స్సులో కేటీఆర్ పాల్గొన్నారు.3డీ ప్రింటింగ్ ఆరోగ్య విభాగంలో చాలా ఉపయోగపడుతుందన్నారు. ఆర్థోపెడిక్, డెంటల్ విభాగాల్లో 3డీ ప్రింటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.  ప్ర‌స్తుతం ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు భార‌త్‌కు చ‌క్క‌టి అవ‌కాశ‌ముంద‌న్నారు.ఉస్మానియాలో ఏర్పాటు కాబోతున్న నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ అడిట్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ సెంట‌ర్‌తో ఈ రంగంలో దేశం పురోగ‌తి సాధిస్తుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

Deshauns Secret Weapon for Sustainable Weight Loss Keto Gummies Jonathan Nowzaradans 7 Facts About Metamucil and Accelerated Weight Loss Struggling with Weight Loss Jim Gaffigans Thoughts on the Most Effective Diet Could Natalie Portmans Weight Loss Be Yours with This Dietary Supplement Her Battle How Depression Caused Weight Loss for Lisa Fleming And Could for You Gabourey Sidibe weight loss Ozempic vs surgery fact check Jason Kelce Weight Loss His Methods and Motivation Explained Kirsten Storms weight loss journey highlights a total body reset in just 90 days time Achieve Sustainable Weight Loss Allens Easy Meal Plan Beyond Diet Exercise Does Prostate Cancer Cause Weight Loss Kelly Clarksons Health Perspective Did Alan Faneca Find the Ultimate Weight Loss Solution in a New 2024 Drug Join Leslie Appleyard on a 5 Day Fast for Remarkable Weight Loss How Trazodone Reviews Compare to Nicole Polizzis Natural Weight Loss Success Ree Drummonds Keto A Proven Path to Weight Loss in 6 Months

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.