May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

 ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇక ఎంసెట్‌లో పొందే మార్కుల ఆధారంగానే ర్యాంకు కేటాయిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యద ర్శి వాకాటి కరుణ జీవో 18ని జారీ చేశారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఫార్మా, అగ్రికల్చర్‌, మెడికల్‌, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీని అమలు చేస్తూ 2011లో అప్పటి ప్రభుత్వం జీవో 73 జారీ చేసింది. ఎంసెట్‌ మార్కులకు 75 శాతం, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును ఇస్తున్నారు. ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎత్తివేయాలని ఉన్నత విద్యామండలి ప్రతిపాదనతో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ ఫలితాల సమయం నాటికి ఇతర బోర్డుల ఫలితాలు వెలువడకపోతే ఆ విద్యార్థులకు తర్వాత ర్యాంకులు కేటాయిస్తారు. ఈ కారణాలతో కొన్ని సందర్భాలలో ఫలితాలు కూడా ఆలస్యమవుతుంటాయి. గత మూడేళ్లుగా ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ లేకపోవడంతో ఫలితాలు సకాలంలోగా సజావుగా వెలువడుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ సమీక్షించిన విద్యాశాఖ ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసకుంది. కరోనా కారణంగా గత రెండేండ్లుగా వెయిటేజీ నుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు శాశ్వతంగా ఎత్తివేసింది.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

Mtu9r A Week Of Change How 5day Male Enhancement Pills Confidence Transformed My Life MDJ63T Vasozyme Walmart A Skeptical Look At The Boost Claims QwxgF A Week Of Transformation How The Titan Method Boosts Stamina And Performance ZwILmAXu Male Enhancement On Ebay A 2026 Perspective On Expectations BhCzOg6 The Hidden Risks Behind Diy Male Enhancement Claims BAPJ What I Learned About Male Enhancement Pills On Amazon A Realistic View NpqUjId Cost Or Value A Cautious Review Of Joymode In 2026 ZlA0Mw A Deep Dive Into Healme Male Enhancement What Real Users Are Discovering ZOcnwh Viritenz IyrJv Is Primal Force Primal Max The Real Deal A Skeptical Take On Its Claims W4xXi9Gv Zyrexin Safety Real User Experiences And Outcomes YqkEo Do Hims Hard Mints Deliver A Realworld Look At Erection Boosts And Stamina EnQIFt Zyrexin Assessment A Skeptical Breakdown Of Its Claims And Realworld Impact OQNapq What If The Right Tool Could Transform Your Performance

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.