June 13, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

మన చరిత్రకి, వారసత్వ సంపదకు, గొప్ప సంస్కృతికి నిదర్శనంగా నిలిచే బన్సీలాల్‌పేట మెట్లబావి చారిత్రక సంపద అని, దానిని కాపాడుకుంటూ భావితరాలకు అందివ్వాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సాంస్కృతిక వారసత్వం, చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏనలేని కృషి చేస్తోందని, వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం రూ.10కోట్ల వ్య యంతో బన్సీలాల్‌పేట మొట్ల బావి పునురద్దరణ పనుల చేపట్టి పూర్వ వైభాన్ని తీసుకువచ్చిందన్నారు. 108 ఎకరాల్లో విస్తరించి ఉన్న కుతుబ్‌షాహీ టూంబ్స్‌ వద్ద ఆరు మెట్లబావులను ఆగాఖాన్‌ ఫౌండేషన్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఆధునికీకరించిందని, వాటికి ఇటీవల యునెస్కో గుర్తింపు దక్కడం గర్వంగా ఉన్నదని చెప్పారు. 13 నెలలపాటు శ్రమించిన రెయిన్‌వాటర్‌ ప్రాజెక్టు ఫౌండర్‌ కల్పనారమేశ్‌, గండిపేట వెల్ఫేర్‌ సోసైటీ ప్రతినిధి రాజశ్రీ, జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందిని మంత్రి ప్రశంసించారు.  మొజంజాహీ మార్కెట్‌, మీరాలం మండి, స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ, షేక్‌పేట సరాయి, పలు దేవ్‌డీలకు పూర్వవైభవం సంతరించుకునేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ స్పష్టం చేశారు .

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

best muscle recovery supplements does hims make you last longer boosttrt male enhancement gummies extenze male enhancement reviews erecpower on amazon primal max red eros power male enhancement dick hard pills titan gel gold cialis 20 mg price cvs buy male enhancement pills primal total male vigor force reviews and complaints endurox prime male enhancement

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.