May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

ఎగువ పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం 53.90అడుగులకు పెరిగింది. అధికారులు సోమవారం సాయంత్రానికే మూడవ ప్ర మాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరితోపా టు దాని ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సమీప మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌.. ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మధ్య రాకపోకలు స్తంభించాయి. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు వద్ద 22 గేట్లు ఎత్తారు. 52 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 175 గేట్లు ఎత్తి 13 లక్షల క్యూసెక్కుల నీరును సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు.  ఎగువన మహారాష్ట్రతోపాటు చత్తిస్‌గడ్ , ఒడిశా రాష్ట్రాల్లో కూడా గోదావరితోపాటు దాని ఉపనదులు ఉధృతంగా ప్రహహిస్తున్నాయి.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

best over the counter ed pills at cvs our snoa shark tank keto gummies real users share their weight nnfdp power acv keto gummies and intermittent fasting a potent combo for we 3ahknj do male enhancement gummies really work unlocking your f q3ap cbd male enhancement gummies a natural approach to enha 623omx 12 groundbreaking fastest way for a woman to lose 20 pou 5lm4s maasalong male enhancement detailed review and u snhfjj bio science male enhancement gummies effectiveness iay5ilp adult sex pills options for enhanced sexual dorpb biopeak male enhancement reviews and eff m3zpaoz 6 healthy chicken breast recipes to lose weight without sacr tnrs 7 expert approved diet recipes to lose weight in nutpqb benefits of nature boost gummies vh2vn queen latifah weight loss celebrity diet and fitness sec ugdpmxo

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.