July 3, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

2022 కాళోజీ నారాయణరావు పురస్కారానికి ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈనెల 9న ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేస్తారు. అవార్డు కింద రూ.1,01,116 నగదు, జ్ఞాపికను అందజేస్తారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ‘మట్టిపొత్తిళ్లు’, ‘మూలకం’, ‘రెండు దోసిళ్లకాలం, ‘కొండపొదుగుపూలు’, ‘చెలిమెలు’ ఇలా ఐదు కవిత్వ సంపుటాలు వెలువరించారు. వచన కవిత్వంలో తనకంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించుకున్నారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యునిగా అనేక పురావస్తు ప్రదేశాల్లో పరిశోధనలు చేస్తున్నారు.

తెలంగాణలో కొత్త చరిత్రను పరిచయం చేస్తున్న గొప్ప పరిశోధకుడు : వేదకుమార్‌ .యం, దక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ చైర్మన్‌
కాళోజీ నారాయణరావు పురస్కారానికి ఎంపికపై దక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ చైర్మన్‌ మణికొండ వేదకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో కొత్త చరిత్రను పరిచయం చేస్తున్న గొప్ప పరిశోధకుడని కొనియాడారు. అవార్డుకు ఎంపికైనందుకు అభినందనలు తెలిపారు. తెలంగాణలోని ఎన్నో శాసనాలు, శిలాఫలకాలు, రాతి చిత్రాలు వెలికి తీస్తూ.. తెలంగాణ సమాజం గర్వించదగ్గ మహా చరిత్రకారుడని వేదకుమార్ మణికొండ తెలిపారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

erecpower for men supplement erec power reviews 35bd59 best multivitamin for men over 60 17088a over counter ed pills walmart 23a2e9 most important vitamins for men long lasting pill for men 548680 what male enhancements really work alpha force ed reviews f60f16 prime vigor xl gummies review what to drink to last longer in bed pills maximus male enhancement gummies male virility drops da7346 viral tonic for ed d83918 load boost before and after 2afaa7 vasozyte reviews and complaints consumer reports

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.