May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పెద్ద సంస్కరణకు మార్గం సుగమం చేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన బిల్లుకు ఆమోదం లభించింది. దీని వల్ల బోగస్ ఓట్లకు అవకాశం ఉండదు. ఒక వ్యక్తి ఒకటికి మించి ఓట్లను కలిగి ఉండటానికి చెక్ పడుతుంది. దొంగ ఓట్లు వేయడం సాధ్యం కాదు.కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుల మేరకు ఈ సంస్కరణకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ఇకపై ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటితేనే ఓటరుగా నమోదుకు అనుమతించనున్నారు. అలాగే ఏడాదిలో నాలుగుసార్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకొనే వెసులుబాటు కల్పించారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

martin luther king jr day 2024 america s inquiry what does apple cider do for weigh apple cider vinegar weight loss recipe 3 simple drinks to boost your meta 4 frosty beverages drinks to combat belly fat during the cold m lose weight like a star with bio science keto acv gum mandisa s autumn weight loss journey techniques that led to her transfor 7 delicious foods to lose weight healthy diet recipes and their amazing be bulk up with insight alani nu fat burner reddit reviews unv kyle richards weight loss 5 tips for your own suc 7 dietitian recommended healthy breakfast recipes to lose weight for winter celebrations a festive start to lavell crawford weight loss story from 475 to 350 pounds a remarkable j keto life gummies hollywood s new diet trend expla 7 expert approved juicer recipes for weight loss in ca 6 expert approved healthy drink recipes to lose we adele s weight loss regimen unveiled the methods behind her su

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.