May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో ఇవాళ రాజ్యాంగ దినోత్స‌వ సంబ‌రాల‌ను నిర్వ‌హించారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, ప్ర‌ధాని మోదీ, లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఆ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం.  2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి మోడీ నివాళులర్పించారు. 2008లో ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి వందలాది మంది అమాయక పౌరులను హతమార్చిన ఈరోజు 26/11 కూడా మనకు చాలా బాధాకరమైన రోజు అని ఆయన అన్నారు. విభిన్న‌మైన మ‌న దేశాన్ని.. మ‌న రాజ్యాంగం ఏకీకృతం చేస్తుంద‌ని అన్నారు. ఎన్నో అవ‌రోధాల త‌ర్వాత రాజ్యాంగాన్ని ర‌చించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. స్వ‌తంత్య్రంగా ఉన్న రాష్ట్రాల‌ను మ‌న రాజ్యాంగం ఏకంగా చేసింద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. డీఎంకే, శివసేన, ఆర్ఎస్పీ, ఎన్సీపీ, ఎస్పీ, టీఎంసీతోపాటు సీపీఎం, సీపీఐ(ఎం), ఆర్జేడీ, జేఎంఎం, ఐయూఎంఎల్​ పార్టీలు రాజ్యాంగ దినోత్సవ వేడుకను బహిష్కరించాయి.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

BYPSEwu Could Otc Male Enhancement Pills Really Work 149t Male Enhancement Real Stories Behind Beforeandafter Photos BrcwlCsL Is Fast Flow Male Enhancement The Right Fit For You A Cautious Comparison QSP3 The Skeptical Guide To Erection Enhancements What You Need To Know About Load Boost Before And After Whxy Magnum Gold Honey IvmDU9 Myths And Realities Understanding Erection Gummies And Their Role In Enhancing Performance VdXB3 Real Users Share Their Experiences With Boost Pro Male Enhancement Gummies Concerns And Results Vqmwn Bluechew Store Access Navigating Market Uncertainty PnZFK Why I Chose Fda Approved Male Enhancement Products Over Other Options UpDZ What I Discovered About Zyrexin Pills A Firsttime User S 2026 Take G0rAJv Real Experience Does Vital Grow Xl Really Boost Stamina PYkqLj Scam Check Is Amazon S Vazoyte A Reliable Boost For Erection Quality 2026 O2jAm Is 2026 The Year For Natural Erection Boosts SDjL Vasocyte A Concerned Buyer S Guide Is It The Right Choice For You

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.