May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

కృష్ణా జలాల్లో తెలంగాణకు యాభై శాతం వాటా ఇవ్వాల్సిందేనని తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ డిమాండ్ చేశారు.అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కృష్ణా జలాల వాటాపై ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.లంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం ప్రశ్నిస్తామన్నారు. నీటి అవసరాలు తీరాలంటే విద్యుదుత్పత్తి అత్యంత ఆవశ్యకమని రజత్ కుమార్ అన్నారు. కృష్ణా బేసిన్ నుంచి ఏపీ తరలిస్తున్న నీటిపై ముందు నుంచీ.. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉందని చెప్పారు.రాష్ట్ర అవ‌స‌రాల‌తో పోలిస్తే 299 టీఎంసీలు చాలా త‌క్కువ అని చెప్పారు. పాల‌మూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌ల‌పెట్టిన ప్రాజెక్టే అని ఆయ‌న గుర్తు చేశారు. కృష్ణా న‌దిపై టెలిమెట్రీలు ఏర్పాటు చేయాల‌ని ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నాం.బేసిన్ అవతల కూడా ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఆయన ఆరోపించారు.  కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. ఏపీ నుంచి  జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్యామలరావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలవనరుల అంతర్ రాష్ట్ర జల విభాగం సీఈ శ్రీనివాస్ రెడ్డి హాజరుకాగా, తెలంగాణ నుంచి జల వనరుల శాఖ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధరరావు, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్ కుమార్ హాజరయ్యారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

5 authoritative recipes for diabetics to lose weight winter holiday s expert analysis pauline chalamet weight loss unveiling the science and strategies behind her tran 7 proven recipes for healthy foods to lose weight for winter so toby keith weight loss the country star s 30 pound success kelly osbourne opens up about her path to weight loss su gabourey sidibe s autumn wellness how she keeps up her weight loss duri rebel wilson s weight loss journey how healthy lifestyle choices helped her t philadelphia women triumph over weight loss in 2023 with uly cbd apple cider vinegar weight loss drink 2024 6 couples path to better kim kardashian s weight loss journey from reality tv star to met ga 6 tips inspired by jonah hill weight loss jou 5 cold weather combat strategies to beat stubborn belly fat for f 6 endorsed fastest way to burn abdominal fat significant health b janelle brown s extraordinary weight loss transformation a journey through t

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.