July 3, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ ప్రమాదకరంగా వ్యాప్తిస్తోంది. రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్ట‌ర్ గ‌డ‌ల‌ శ్రీనివాసరావు తెలిపారు.ఈ సందర్భగా ఆయన గురువారం మాట్లాడుతూ..  తెలంగాణలో త్వరలోనే ఒమిక్రాన్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే 2,3 వారాలు చాలా కీలకమని వెల్లడించారు. ఒమిక్రాన్‌ బాధితులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నారని, ఇది థర్డ్‌వేవ్‌ ప్రారంభానికి సూచిక అని తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు ఒమిక్రాన్‌ వ్యాపించిందని ఆయ‌న చెప్పారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందన్నారు. యూకే, యూఎస్‌ లాంటి దేశాల్లో ఒక్కసారి కేసులు లక్షల్లో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు.  న్యూఇయర్ సెలబ్రేషన్స్, సంక్రాంతి వేడుకలు వస్తున్నాయన్నరు. పబ్లిక్ మూమెంట్ భారీగా ఉంటుందన్నారు. దీంతో వచ్చే సంక్రాంతికి కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అవుతుందన్నారు డీహెచ్.  వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లకు కూడ కోవిడ్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఓమిక్రాన్ వ్యాధి లక్షణాలు 90శాతం మందిలో కనిపించడం లేదన్నారు. లక్షణాలు లేని వ్యక్తిని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. గతంలో కరోనా రెండు ద‌శ‌ల్లో వ్యాప్తి జ‌రిగిన‌ప్పుడు క‌రోనాపై విజయం సాధించామని చెప్పుకొచ్చారు.రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. థర్డ్ వేవ్ అరికట్టేందుకు చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉందామన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

Why Deshaun Chose Keto for His Remarkable Weight Loss From A Z Understanding Dawn Cooper Johnsons Weight Loss Strategy Coliesa McMillians Bold Move One Meal a Day for Impressive Weight Loss Action Bronsons Incredible Weight Loss How Arq e Mako Benefits Made it Possible How Jeff Keels Achieved 25 Body Weight Loss with Eli Lillys New Drug What did Shonda Rhimes do to lose weight The Leaked Diet Plan That Relies on the Power of Keto and ACV Unlock Your Best Self Our 7 Day Fast Weight Loss Calculator Inspired by Lizzo MoNiques Guide Navigating Green Coffee for Weight Loss Without Harmful Side Effects The Secret to Snookis Toned Physique Glutamine Benefits for Weight Loss From Dream to Reality Your Whoopi Goldberg Inspired Weight Loss Journey with Keto ACV Gummies Jelly Rolls Next Chapter Epic Weight Loss Thanks to a New Diabetes Drug What You Must Know About DNP Weight Loss Drug and Ramon Medeiros Jessica Simpson weight loss guide The 2 minute morning ritual with Keto ACV Gummies that kickstarts fat burning Snooki weight loss 5 shocking before after photos you have to see

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.