July 4, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలనూ సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో సుమారు ఏడాదిన్నరగా మూగబోయిన బడి గంటలు మళ్లీ మోగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.30వ తేది లోపు స్కూళ్లను పరిశుభ్రంగా తయారు చేస్తామని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్కూళ్ల పరిశుభ్రత బాధ్యత మున్సిపల్, పంచాయతీ శాఖలదేనని ఆయన తెలిపారు. స్కూళ్లు పరిశుభ్రంగా ఉంచని స్కూల్ ప్రిన్సిపల్, సర్పంచ్, పంచాయతీ అధికారులపై చర్యలు తప్పవని ఆయన అన్నారు. ప్రతి స్కూల్ లో ఏఎన్ఎం, స్టాఫ్ నర్సు ఉండేలా చూస్తామని ఆయన అన్నారు.పాఠశాలలను శానిటైజేషన్‌ చేయించాలని అధికారులకు సూచించారు. మున్సిపల్‌ స్కూల్స్‌లో కూడా వసతులు మెరుగుపరుస్తామన్నారు. ప్రభుత్వం తరపు నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు చేసి ఇంటికి పంపే ఏర్పాట్లపై చర్చించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి సబితారెడ్డి తెలిపారు.  జీ ఓ నెంబర్ 46 ప్రకారం ఫీజులు మాత్రమే వసూలు చేయాలని తెలిపారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

How John Gehrke Sustained His Weight Loss Blivs Long Term Impact Megyn Kelly Weight Loss Her Personal Philosophy on Food and Moderation Achieve Sustainable Weight Loss Allens Easy Meal Plan Jennifer Hudsons Secret Weapon Simple 100 Calorie Meals for Fast Weight Loss Chrissy Metz weight loss transformation after dropping 50 lbs with one specific daily habit After Seeing Oprah Winfreys Weight Loss Photos I Started My Own Transformation with Keto ACV Gummies Get Inspired Tom Mireles Weight Loss Covered by Blue Cross Blue Shield How Effective Was Contrave Nate Newtons Ultimate Weight Loss Proof From Struggles to Success Becky Comets Weight Loss the Magic of Cumin Powder The Chrissy Metz Weight Loss Phenomenon See How Keto ACV Gummies Support Your Goals Ariana Grande Weight Loss Ozempic Rumors ly Cleared Jordan Grosss Game Changing Weight Loss Golo Pills Unveiled The Top 3 Keto ACV Gummies for Boosting Your Weight Loss Diet Just Like Remi Bader From Calories to Confidence Peter Facinellis Weight Loss Wisdom

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.