May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

తెలంగాణ బిసి కమిషన్ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్ రావును ప్రభుత్వం నియమించింది. కె.కిశోర్‌గౌడ్, సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద పటేల్‌ను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేసింది. బీఎస్ రాములు అధ్యక్షతన ఏర్పాటైన తొలి కమిషన్ పదవీ కాలం ముగియడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేసింది.ఉద్యమకారులు, సామాజిక సమీకరణలు పాటిస్తూ ప్రభుత్వం బిసి కమిషన్‌ను నియమించింది. గత బిసి కమిషన్‌లో పనిచేసిన సీనియర్ సభ్యులు అయిన వకుళాభరణంకు ఈ సారి ఛైర్మన్ పదవి వరించింది.తనను బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించడంపై వకుళాభరణం సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవమని, తనను గుర్తించిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.హుజూరాబాద్‌‌‌‌ పట్టణానికి చెందిన వకుళాభరణం కృష్ణమోహన్‌‌‌‌రావు రచయిత. బీసీ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పటికే మూడు సార్లు బీసీ కమిషన్‌‌‌‌ మెంబర్‌‌‌‌గా పని చేశారు.ఓయూ నుంచి ఎంఏ (తెలుగు) పూర్తి చేసి ‘దశాబ్ది కవిత్వం (1991-2000) పరిశీలన’ అనే అంశంపై పీహెచ్‌డీ చేశారువకుళాభవరణం బిసిలలో అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన దాసరి సామాజికవర్గానికి చెందినవారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

5 expert endorsed exercises for stomach fat loss at home during winter holidays sculpting a heal is apple cider vinegar good for weight loss 5 health bloggers personal success storie clinical trials show the impact of fat burning smoothies for weight loss on body co 6 revolutionary home detox recipes to lose weight in 2024 a step by ste how to start a diet to lose belly fat top 6 techniques for postpartu 5 advanced nutricode fat burner benefits exploring its potent health and fitness ad melissa mccarthy weight loss the secrets behind her su applied nutrition green tea fat burner reviews and ins exploring zion williamson s weight loss strategy for peak perfo summer 2023 simpli acv keto gummies reviews the most effective options for dieters evaluating the nutrisystem cancer warning a guide for weight loss enth loose belly fat 7 proven tips for busy 100 fat burning foods to keep you lean during chri unveiling the advantages of instant knockout fat burner 9 be

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.