July 3, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన రెండు రోజుల ఫ్రాన్స్‌ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అందజేశారు. పారిస్‌లో అట్టహాసంగా జరిగిన బాస్టీల్‌ డే పరేడ్‌ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు.ఇందులో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన సగీత వాయిద్యం సితార్, సరస్వతి విగ్రహాలు, ఆయన సతీమణి బ్రిగిట్టే మాక్రాన్‌కు చందనం పెట్టెలో పోచంపల్లి ఇకత్‌ చీరను ప్రధాని మోదీ అందజేశారు. ప్రధాని అందించిన ఇకత్‌పై మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఇకత్‌ చీర ఎంతో ప్రసిద్ధి చెందింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాలు చీరలకు ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. అదేవిధంగా ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేల్ బ్రౌన్-పివెట్‌కు చేతితో అల్లిన పట్టు కశ్మీరీ కార్పెట్‌ను , ఫ్రెంచ్ సెనేట్ ప్రెసిడెంట్ గెరార్డ్ లార్చర్‌కు ) గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు అంబారీని మోదీ బహూకరించారు. ఇక 20వ శతాబ్దంలో ఫ్రెంచ్ సాహిత్యంలోని ముఖ్యమైన నవలను మోదీకి మాక్రాన్ బహుమతిగా ఇచ్చారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

Mounjaro Weight Loss Coliesa McMillians Secret to Finding the Best Injection Spot Unlock Your New Beginning Can Doctors Prescribe Weight Loss Pills to Pave the Way From Pro Athlete to Weight Loss Guru LenDale Whites Balanced Diet Secrets Your Ultimate Guide to Next Level Weight Loss Combining Allen Yoga with Keto ACV Gummies Al Roker The Buzz Diving Deep into the New Weight Loss Drug Injection Why the Karan Johar weight loss and new workout routine is trending on Google Discover Snooki weight loss 5 shocking before after photos you have to see Kelly Ripa Weight Loss How a High Protein Diet Plan Changes Metabolism Wondering About Dramatic Weight Loss Ask These Keto ACV Gummies Users Sean Millikens Weight Loss Is Burning 500 Calories a Day Sustainable Asking for a Friend Jack Tarantinos Beginner Weight Loss Exercises Explained Dagen McDowell Weight Loss Addressing Public Interest in Her Health Tamela Mann Weight Loss Managing Health While Living a Busy Life Natalie Portmans Black Swan Weight Loss Before and After Photos Recalled

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.