July 2, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళ సై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. హకీంపేట నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరి వెళ్లారు. గ‌చ్చిబౌలి స్టేడియంలో అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి ముగింపు వేడుక‌ల్లో ఆమె పాల్గొంటారు. సీఎం కేసీఆర్‌, గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై వెళ్లి ఆమెకు వెల్క‌మ్ ప‌లికారు. పుష్ప‌గుచ్ఛం ఇచ్చి అభివాదం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు సీఎస్ శాంతికుమారి, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా రాష్ట్ర‌ప‌తి ముర్ముకు పుష్ప‌గుచ్ఛాలు అందించారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

experience the bliss of biogenic cbd gummies unlock a healthier you understanding the benefits of cbd gummies for cough a comprehensive guide walmart cbd gummies the ultimate solution for a healthy and happy you experience the bliss of cbd purekana gummies unlocking the full potential of cbd for a healthier yo understanding the benefits of green lobster cbd gummies shark tank exploring the benefits of cbd and mushroom gummies a comprehensive guide cbd gummies ocala unlocking the power of nature s bliss in the heart of florida joint plus cbd gummies reviews unlock the power of natural relief with our top rated cbd gummies bio heal cbd gummies amazon unlocking the power of nature s healing forces for a healthier you understanding high potency cbd gummies can you take cbd gummies while taking prednisone a comprehensive guide to safe use are cbd gummies illegal in georgia a comprehensive guide to cbd gummies in the peach state experience the power of fda approved cbd gummies a comprehensive guide to assure labs cbd gummies unlock the potential of natural cbd gummies harnessing the power of stevia sweetened thc free cbd

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.