May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

హైదరాబాద్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమయింది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడడానికి బాబా సాహెబ్‌ రాసిన రాజ్యాంగమే ప్రాతిపదిక అని అందుకు కృతజ్ఞతగా హైదరాబాద్‌లో ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2016లో అంబేద్కర్‌ జయంతిరోజున ప్రకటించారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగనుంది.   హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ పక్కన దాదాపు 11.34 ఎకరాల విస్తీర్ణంలో  50 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల అంబేద్కర్‌ భారీ విగ్రహాన్ని, దాంతోపాటు మ్యూజియం, అంబేద్కర్‌ జీవితంలోని ముఖ్య సంఘటనలకు సంబంధించిన ఫొటో గ్యాలరీ సహా 2.93 ఎకరాల్లో పార్క్‌ పనులను ఎస్సీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని డిజైన్‌ అసోసియేట్స్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఈ విగ్రహం తయారీకి రూ. 146.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, బీఆర్ఎస్ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. 50 వేల మంది ఆసీనులయ్యేలా విగ్రహం ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

UDaxCnfL Eroxon Vs Oral Sex Will 2026 Bring New Expectations A Thoughtful Look 679tKuOq Erecpwr A 2026 Guide To Evaluating Its Legitimacy Ztj5Maok Unlocking The Potential Of Ro Co Sparks Practical Advice For Better Results J41H Eroxon Gel How To Maximize Its Potential Achieve Lasting Results NuQR User Feedback How Eroxon Ed Gel Transformed My Bedroom Confidence Real Stories 7X4m Alpha Male Enhancement Supplement Real Results Vs Marketing Claims EWNL Elevate Your Vitality How Super Male Drops Transform Daily Performance RIK3 Spartan The Myth Of Quick Fixes A Curious Look At Its Claims MDJ63T Vasozyme Walmart A Skeptical Look At The Boost Claims 0E3XiCUl Is Lasting Longer Worth The Investment Insights From Vigor Long Reviews PGV3xC 72hour Male Enhancement A Concerned Buyer S Guide What You Need To Know Qied9 Hard Pills Real Reviews On Their Impact And Value UHgX Unexpected Results How A Simple Change Boosted My Energy And Confidence QotG Eroxon Cost Vs Value Is It Worth The Investment In The Us

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.