July 3, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని సిడిఎంఏ ఆఫీస్‌లో భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకొనేందుకు సహజ విధానాలు పాటించేలా రూపొందించిన తెలంగాణ కూల్‌రూఫ్‌ పాలసీ 2023-28ని మంత్రి కెటిఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..  దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ‘కూల్‌ రూఫ్‌ పాలసీ’ని తీసుకొస్తున్నామని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. ఇళ్లు, వాణిజ్యభవనాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించేందుకు కూల్‌రూఫ్‌ ఉపయోగపడుతుంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది హైదరాబాద్‌లో 5 చదరపు కిలోమీటర్ల కూల్‌ రూఫ్‌ అమలుచేస్తామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. 2030 నాటికి రాష్ట్రంలో 200 చదరపు కిలోమీటర్ల కూల్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాలకు కూల్‌ రూఫ్‌ ఏర్పాటును తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. కూల్‌రూఫ్‌ వల్ల మీటరుకు రూ.300 మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. ఐదేళ్ల పాటు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. పాలసీలు, చట్టం చేయడం చాలా సులువని, కానీ వాటిని అమలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు. విద్యుత్‌ వాహనాల వినియోగం పెరగాలనేది సీఎం కేసీఆర్‌ ఆశయమని తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌కు హైదరాబాద్‌లో రెండు ప్లాంట్‌లు ఏర్పాటుచేశామని మంత్రి కేటీఆర్‌ ఆన్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

critical facts about taking cbd gummies on a flight to mexico cbd for ra rheumatoid arthritis relief guide comparing the calm how cbd gummies feel without the high ways cbd gummies can transform your life the effects local picks top cbd gummies for sleep with melatonin effects of cbd gummies benefits and drawbacks cbd vs cbg 5 crucial differences for pain inflammation relief negative side effects of cbd gummies what you should know promise of purity discover the best cbd gummies for kids wellness cbd gummies for neuropathy relief options and reviews understanding and overcoming the side effects of stopping cbd gummies bioheal cbd gummies official site 3 exclusive deals you can t miss cbd isolate gummies pure cbd for targeted relief the 3 best ways to save on evergreen farms cbd gummies amazon price

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.