May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

2023 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది 109 మందిని 106 పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఆరుగురిని పద్మవిభూషణ్‌, తొమ్మిది మందిని పద్మభూషణ్‌ పురస్కారాలు వరించాయి. 91 పద్మశ్రీ పురస్కారాలకు 94 మంది(మూడు కేటగిరీల్లో ఇద్దరేసి ఎంపికయ్యారు) పేర్లతో కూడిన జాబితాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం రాత్రి విడుదల చేసింది. వీరిలో 19 మంది మహిళలు, ఇద్దరు ఎన్నారైలు ఉన్నారు. 7 మందికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌, ఓఆర్‌ఎస్‌ సృష్టికర్త దిలీప్‌ మహలనబిస్‌, ప్రముఖ ఆర్కిటెక్ట్‌ బీవీ దోశీకి మరణానంతరం పద్మ విభూషణ్‌ అవార్డులు లభించాయి. ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌, మాజీ విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ, అమెరికాకు చెందిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్‌ వరదన్‌కు కూడా పద్మ విభూషణ్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఏడుగురు, తెలంగాణ నుంచి ఐదుగురు పద్మ పురస్కారం దక్కిన వారిలో ఉన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా, సమాజ సేవకురాలు సుధామూర్తి, గాయని వాణీ జయరాంతోపాటు తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక వేత్తలు స్వామి చిన్న జీయర్‌, కమలేష్‌ డి పటేల్‌కు పద్మ భూషణ్‌ పురస్కారం ప్రకటించారు. గుజరాత్‌కు చెందిన కమలేశ్‌.. హైదరాబాద్‌లో రామచంద్ర మిషన్‌ను నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి ఎమ్‌.విజయ్‌ గుప్తా(సైన్స్‌, ఇంజినీరింగ్‌), పసుపులేటి హనుమంతరావుకు (వైద్యం), బి.రామకృష్ణారెడ్డికి (సాహిత్యం, విద్య) పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి, గణేశ్‌ నాగప్ప కృష్ణరాజ నగర, అబ్బారెడ్డి నాగేశ్వర రావు(సైన్స్‌, ఇంజినీరింగ్‌ విభాగం), కె.సచ్చిదానంద శాస్త్రి, సీవీ రాజు(కళలు), సంకురాత్రి చంద్రశేఖర్‌(సమాజ సేవ), ప్రకాశ్‌ చంద్ర సూద్‌(సాహిత్యం, విద్య)కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా(మరణానంతరం), ప్రముఖ బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌కు పద్మశ్రీ లభించింది.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

hpwm1 discover the best place to buy cbd gummies in dallas cbd rssw0 unlocking the secrets of cbd gummies for penis growth a comprehensive guide to zotae does amazon sell cbd gummies here s what you jnwd find your calm why blue vibe cbd gummies reddit users can t get enough a yhfmcp0 discover the power of nature with bio heal cbd e2k451 revitalize your love life with cbd gummies para la erecci n a natural path to vys0 discover the benefits of purekana cbd gummies 1000mg your ultimate guide to hkobmvcl experience the bliss a comprehensive guide to bloom cbd gummies and why they re the b 8ncjmql unwind naturally with doozies cbd gummies the ultimate jcsxfvwe can you take cbd gummies through tsa a olyg why cbdfx original mixed berry cbd gummies should be your go to choice for wd6ngqs discover the power of cbd gummies for pain relief your 1000mg n9iygqz american shaman cbd gummies reviews unlock the power of cbd for a happier h 5ht8w discover the bliss of smilz cbd gummies elevate your wellness with

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.