May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

హైదరాబాద్ 8వ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ ముఖరం జా బహదూర్ టర్కీ ఇస్తాంబుల్ లోని తన నివాసంలో 90 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. ముకర్రంజా బహదూర్ భౌతికకాయాన్నినేడు హైద‌రాబాద్‌కు త‌ర‌లించ‌నున్నారు. ప్ర‌త్యేక విమానంలో ముకర్రంజా భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చిన అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌ ప్రజల సందర్శ‌నార్థం ఉంచుతారు. మక్కా మసీదులోని ఆసిఫ్ జాహీ టూంబ్స్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి. ముకర్రం ఝా అస‌లు పేరు.. భర్కత్‌ అలీ ఖాన్‌. ఏడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ఆజాం ఝా, టర్కీ చివరి సుల్తాన్ అబ్దుల్ మేజీద్-2 కుమార్తె దురు షెహవర్ దంపతులకు 1933 అక్టోబర్ 6న ముకర్రం ఝా జన్మించారు. ఏడవ నిజాం మరణించిన తరువాత, ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారసుడైన ముకర్రం జాకు భారత ప్రభుత్వం 1967న చౌమహల్లా ప్యాలెస్‌లో పట్టాభిషేక వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా ముకర్రం జాను హైదరాబాద్ ఎనిమిదవ నిజాంగా అధికారికంగా ప్రకటించారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

stamina erection quality herbal supplements for male enhancement rck doses daily doubts a skeptical take on vital vitamins reviews 6a2x male vitality do these pills really work on libido a 2024 review ldu much can you save on nonprescription boosters t2m7 men are choosing male ultracore over generic supplements real stories results k1t7l vs offline uncovering the truth behind the best blood flow vitamins supplements r3p2 bites rethinking male vitality support n8y1q boost and stamina what real users say about alphabites male enhancement reviews m3972 how vital stamina changed my life in 3 days f0r7g health safe medication why men are choosing better options d3gj6 tablets the confidence drop a realworld perspective b26 do male pills for sexual enhancement actually do x6i erection gel the search for lasting stamina gaw18 eroxon walgreens a journey to better performance g41o1

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.