May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై కీలక తీర్పును సీజేఐ యు.యు.లలిత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలువరించింది. అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని.. సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జ‌స్టిస్ జేపీ ప‌ర్దివాలా, జ‌స్టిస్ మ‌హేశ్వ‌రి, జ‌స్టిస్ త్రివేదిలు ఈడ‌బ్ల్యూఎస్‌ కోటాను స‌మ‌ర్థించారు.జ‌స్టిస్ ల‌లిత్‌, భ‌ట్‌లు కోటాను వ్య‌తిరేకించారు.  రాజ్యాంగంలోని 103వ స‌వ‌ర‌ణ‌ను సుప్రీం స్వాగ‌తించింది. విద్యా సంస్థ‌లు, ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో కోటా అమ‌లుకు సుప్రీం ప‌చ్చ‌జెండా ఊపింది.అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు కోటా ఇవ్వ‌డం చ‌ట్ట వ్య‌త‌రేకం కాద‌ని, రాజ్యాంగం క‌ల్పించిన 50 శాతం సీలింగ్ ప‌రిమితిని కూడా ఉల్లంఘించ‌డం లేద‌ని కోర్టు తెలిపింది. 2019 జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల ముందు ఈడబ్ల్యూఎస్ కోటాను ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లను కల్పించింది.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

kim kardashian s weight loss secrets how she maintains her 2qm5 rachael ray weight loss secrets for autumn tips and recip kwwbj dr oz ed gummies expert reviews and zuked top over the counter ed pills what to look f 9zq1v how much apple cider vinegar for weight loss 4 fitness trainers recommended d nojapy endopeak revi nyea andropenis gold comfort pro mini review true facts an tsr5fb roman male enhancement benefits and nfguvc top male enhancement choosing the righ cd9nefz prosolution plus review how does it work ingredients iwsywtl love bites male enhancement gummies reviews 6s1znuf do hims ed pills really work analyzing efficacy and cust uvfg unlock the power apple cider vinegar for w oycjnz animale cbd male enhancement gummies combini mvpljf

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.