June 20, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

న‌మీబియా నుంచి తెచ్చిన 8 చీతాల‌ను ఇవాళ ప్ర‌ధాని మోదీ మధ్యప్రదేశ్‌లోని కూనో పార్క్‌లో ఈ ఉద‌యం అభయారణ్యంలో విడుదల చేశారు. ప్ర‌ధాని మోదీ తన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చీతాలను ఎన్‌క్లోజర్ల నుంచి నేష‌న‌ల్ పార్కులోకి వ‌దిలి స్వేచ్ఛ కల్పించారు. అక్కడే ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించారు. మన దేశంలో గతంలో ఆసియాటిక్ చిరుత పులులు ఉండేవి. అయితే ఇవి అంతరించిపోయినట్లు 1952లో ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 70 ఏళ్ళ తర్వాత ఈ జాతిని పునరుద్ధరించడం కోసం బోయింగ్  బి747 జంబోజెట్ […]

READ MORE

ఆదివాసీ, బంజారా భవనాలు ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని రోడ్‌నెం.10లో ఆదివాసీ, బంజారా భవనాలను నిర్మించారు. ఈ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు రూ.50 కోట్ల నిధులను ఖర్చుచేసింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని ఆదివాసీ బిడ్డ‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు.ఈ రోజు ఈ భ‌వ‌నం త‌న‌తో ప్రారంభింప‌జేసుకున్నందుకు తెలంగాణ గిరిజ‌న బిడ్డ‌లంద‌రికీ హృద‌య‌పూర్వ‌క‌మైన అభినంద‌న‌లు, శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. ఇది భారతదేశ గిరిజనులకు అంతా స్ఫూర్తి అన్నారు. […]

READ MORE

2022 కాళోజీ నారాయణరావు పురస్కారానికి ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈనెల 9న ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేస్తారు. అవార్డు కింద రూ.1,01,116 నగదు, జ్ఞాపికను అందజేస్తారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ‘మట్టిపొత్తిళ్లు’, ‘మూలకం’, ‘రెండు దోసిళ్లకాలం, ‘కొండపొదుగుపూలు’, ‘చెలిమెలు’ ఇలా ఐదు కవిత్వ […]

READ MORE

నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, జియాగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్, చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, హైటెక్‌సిటీ, నాంపల్లి, కోఠి, మలక్‌పేట్‌, చైతన్యపురి, అంబర్‌పేట్, ముసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ […]

READ MORE

 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్దన్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. వారి సేవలను  స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కొనియాడారు. అనంతరం సభను 12వ తేదీకి వాయిదా వేశారు. తమ శాఖలకు చెందిన నివేదికలను విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి, పర్యాటక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సభ వాయిదా అనంతరం స్పీకర్‌ చాంబర్‌లో బిజినెస్‌ […]

READ MORE

ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో జనరల్‌లో 48,816 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 47.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 1,02,236 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు.వొకేషన్‌లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం  65.07గా నమోదైంది. ఈ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ […]

READ MORE

దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నేటితో పదవీ కాలం పూర్తి చేసుకోనున్నారు. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై విచారణను ప్రత్యక్షప్రసారం చేసింది. రాజకీయ పార్టీల ఉచితాలపై త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది. 2013 నాటి తీర్పు పునఃపరిశీలనకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది.  న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లిలతో కూడిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికల ప్రజాస్వామ్యంలో నిజమైన అధికారం ఓటర్లదేనని అభిప్రాయపడింది. పార్టీల […]

READ MORE

తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత డా.పత్తిపాక మోహన్‌కు ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహితీ పురస్కారం లభించింది. సిరిసిల్ల నేలపై మెరిసిన సాహిత్య రత్నం మోహన్‌ : సీఎం కేసీఆర్ 2022 సంవత్సరానికి గానూ కేంద్ర సాహిత్య అకాడమీ ‘బాలసాహిత్య పురస్కారం’కు డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. మోహన్ రాసిన ‘బాలల తాత బాపూజీ’ పాటకు ఘన విజయం దక్కడం గొప్ప తరుణమని కేసీఆర్ […]

READ MORE

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై ఈ స‌మీక్ష స‌మావేశంలో సీఎం చ‌ర్చిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, లా అండ్ అర్డర్ అడిషనల్ డీజి, సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ ర‌వీంద్ర‌, మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌లు హాజరయ్యారు. 

READ MORE

మునుగోడు నియోజకవర్గంలో శనివారం జరగబోయే ప్రజాదీవెన సభకు ఆ పార్టీ శ్రేణులుముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజాదీవెన సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం. సీఎం కేసీఆర్‌ రోడ్డు మార్గంలో మునుగోడు చేరుకుంటారు. సుమారు నాలుగు వేల కార్లతో కూడా భారీ కాన్వాయ్‌తో ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ నుంచి బయల్దేరనున్నారు. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో ఇప్పటికే సభా ఏర్పాట్లు పూర్తిచేశారు. 

READ MORE
green vibe cbd gummies reviews unlocking the power of nature s relaxation can you take cbd gummies while taking prednisone a comprehensive guide to safe use experience the power of shark tank green vibe cbd gummies a game changer for wellness unlock the power of full spectrum cbd gummies a natural solution for a healthier you canna labs cbd gummies reviews and complaints a comprehensive guide to making an informed decision discover the power of anatomy one cbd gummies ingredients a comprehensive guide to unlocking optima exploring the benefits of kush cbd gummies for a balanced wellness routine what are cannabis gummies a comprehensive guide green lobster cbd 500mg gummies unparalleled relaxation pain relief and wellness benefits irwin naturals cbd gummies a comprehensive review experience the bliss of pure kana cbd gummies a game changing approach to wellness experience deep relief with joy organics cbd gummies for sleep a natural solution for a restful nig the benefits of sunmed cbd gummies a game changing solution for your health and wellness experience the bliss of botanical cbd gummies a comprehensive guide to natural wellness

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.