ఇండిపెండెన్స్ డే సందర్భంగా పోలీసు పతకాలను కేంద్రహోంశాఖ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాలకు చెందిన 1380 మంది పోలీసులకు పతకాలు అందిస్తారు.ఇద్దరికి అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు పతకాలు ( PPMG ) ప్రకటించగా, 628 మంది గ్యాలంటరీ పోలీసు పతకాలు ప్రకటించారు. 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు, 662 మందికి విశిష్ట సేవా పతకాలను అందించనున్నారు. తెలంగాణకు చెందిన 14 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలను అందిస్తారు. ఏపీకి చెందిన 11 మందికి గ్యాలంటరీ […]
READ MOREదళిత బంధు పైలట్ ప్రాజెక్టుపై సమీక్ష చేశామని సీఎస్ సోమేష్‌కుమార్ తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనుండడం తెలిసిందే. ఇప్పటికే ఈ పథకానికి లబ్దిదారుల జాబితా రూపొందించారు. దళిత బంధు రాష్ట్రం మొత్తం అమలు జరుగుతుందని, అనుమానాలు ఏమీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈనెల 16న సీఎం సభలో 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందిస్తారని పేర్కొన్నారు. ఇంకా ఎవరిని కూడా […]
READ MORE


