July 3, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

హైదరాబాద్‌-నాగార్జున్‌సాగర్‌ రోడ్డు వెంట తుర్కయాంజల్‌లో 9.5 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ (HMDA) లేఅవుట్‌ చేసింది.ఈ లేఅవుట్‌లో కేవలం 34 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. బిల్డర్లు, డెవల్‌పమెంట్‌ సంస్థలు, వివిధ కంపెనీలు కొనుగోలు చేసేందుకు వీలుగా ఒక్కో ప్లాట్‌ విస్తీర్ణం 600 చ.గజాల నుంచి 1060 చ.గజాల వరకు ఉండే విధంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎం డీఏ) మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. రిజిస్ర్టేషన్‌ (Registration) చేసుకోవడానికి జూన్‌ 28 వరకు అధికారులు గడువు విధించారు.ఒక్కో ప్లాట్‌కు రూ.5 లక్షలు చెల్లించాలి.తుర్కయాంజాల్‌లోని ప్లాట్లకు అప్‌సెట్‌ ప్రైస్‌ చదరపు గజానికి రూ.40వేలుగా నిర్ణయిం చారు. అప్‌సెట్‌ ప్రైస్‌ కన్నా కనీసం రూ.500 గానీ, అంతకు రెట్టింపులోగానీ వేలంలో ధరను పెంచాల్సి ఉంటుంది. ఈ–వేలం రెండు విడతల్లో జూన్‌ 30 సాయం త్రం 5 వరకు  నిర్వహిస్తారు.  గత సంవత్సరం రంగారెడ్డి జిల్లా పరిధి లోని కోకాపేట, ఉప్పల్‌ భగాయత్‌లలో భూ ముల అమ్మకం ద్వారా సుమారు రూ.2,500 కోట్లు సమకూర్చుకున్న ప్రభుత్వం ఈసారి సుమారు రూ.500 కోట్ల ఆదాయం సమకూర్చుకు నేందుకు కార్యాచరణ ప్రారంభించింది.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

the ultimate guide to using super slim keto gummies in your diet plan to chew or not to chew a comprehensive review of lifeline keto acv gummies lets go keto gummies review why this product is making waves in the fitness community nova optimal keto acv gummies a match made in weight loss heaven how anant ambani s weight loss journey inspires change 1765 the top 10 fat burning supplements for women and their advantages apple cider vinegar for weight loss 4 tips for success top things to mix with apple cider vinegar for weight loss success billy gardell s weight loss journey a testament to transformation 6722 sweet and satisfying new zealand s 2023 review of fusion keto gummies for healthy lifestyles 7 amazing benefits of herbex fat burner for weight loss apple cider vinegar substitutes for weight loss in 4 recipes inno supps night shred night time fat burner and natural sleep support reviews kelly clarkson weight loss gummies today show 1970

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.