May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

 హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్‌ అకాడమీ (SVPNPA)లో జరిగిన 73వ బ్యాచ్‌ ప్రొబేషనరీ ఐపీఎస్‌ అధికారుల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు (IPS probationers passing out parade) దోవల్‌ ముఖ్య అతిథిగా హాజయర్యారు. ఈ బ్యాచ్‌లో 149 మంది ప్రొబేషనరీలు బేసిక్‌ కోర్సు శిక్షణ పూర్తి చేసుకున్నారు.  వారిలో తెలంగాణ కేడర్‌కు నలుగురు, ఏపీ కేడర్‌కు ఐదుగురిని కేటాయించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఎనిమిది మంది ప్రొబేషనరీలకు అజిత్‌ దోవల్ ట్రోఫీలు అంద‌జేశారు.దేశ భద్రతలో పోలీస్‌ సర్వీస్‌ వెన్నెముక లాంటిదని అజిత్ దోవల్ అన్నారు. రిటైర్‌‌ అయిన తర్వాత కూడా ఐపీఎస్‌లకు ఆ ట్యాగ్ లైన్ ఉంటుందన్నారు. 52 సంవత్సరాల క్రితం తాను కూడా ఇదే అకాడమీ నుంచి ఐపీఎస్‌గా వచ్చానని ఆయన చెప్పారు.ఇప్పటివరకు ఎస్‌వీపీఎన్‌ఏలో 5700 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారని వెల్లడించారు. ఎంతోమంది ఐపీఎస్‌లు దేశానికి గర్వకారణంగా నిలిచారని చెప్పారు. భారతదేశపు 32 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం బాధ్యత కూడా పోలీసులదే. ఈ దేశపు చివరి అడుగు వరకూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే ఉంటుంది.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

7 proven keto gummies para bajar de peso in 2024 a comprehensive post malone weight loss the story behind his health ove winning over winter 5 ways to combat menopause bell keto acv gummies scam exposed separating facts from fiction i 5 foods to cut belly fat a 30 day guide for residents in californ winter 2024 new york s christmas exploration what does apple cider vinegar do for we cleansing teas weight loss success stories real re statistics unveil the spectrum of mounjaro weight loss side effects in the po australia s guide to weight loss how does apple cider vinegar play a role in febru post malone s weight loss journey secrets reve braving the australian winter 2024 insights on the keto acv gummies sha president s day 2024 in washington d c the capital s guide to the best apple cider for we 5 expert approved green tea fat burners to revitalize your winter festivities a holi the top 7 effective best diet for perimenopause belly fat adva

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.