July 3, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తుల( Nobel Prize ) ప్ర‌క‌ట‌న ప్ర‌క్రియ సోమ‌వారం ప్రారంభ‌మైంది. తొలి రోజు మెడిసిన్ విభాగంలో అమెరికా సైంటిస్టులు డేవిడ్ జులియ‌స్‌, ఆర్డెమ్ పాటాపౌటియ‌న్‌లు నోబెల్ గెలుచుకున్నారు. ఉష్ణోగ్రత, స్పర్శలకు సంబంధించిన గ్రాహకాలను ఆవిష్కరించిన వారిద్దరికీ ప్రపంచ అత్యున్నత పురస్కారం లభించింది.మ‌న చుట్టూ ఉన్న ప్ర‌పంచంతో మ‌నం ఎలా ఉంటున్నామ‌న్న‌దానితోపాటు మ‌న మ‌నుగ‌డకు ఉష్ణం, చ‌ల్ల‌ద‌నం, స్ప‌ర్శ‌ను గుర్తించే మ‌న సామ‌ర్థ్యం కీల‌కం. మ‌న నిత్య జీవితంలో వీటిని మ‌నం తేలిగ్గా తీసుకుంటాం. కానీ ఉష్ణోగ్ర‌త‌, పీడ‌నాన్ని గ్ర‌హించ‌డానికి మ‌న న‌రాల ప్రేర‌ణ‌లు ఎలా ఉంటాయి? ఈ ప్ర‌శ్న‌కు ప‌రిష్కారాన్ని ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌లు చూపించారు అని నోబెల్ జ్యూరీ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.రానున్న రోజుల్లో భౌతిక‌, ర‌సాయ‌న‌, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో విజేత‌ల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

green tea fat burner results what can you expect the 5 biggest apple cider vinegar weight loss myths debunked 7 essential bhb keto gummies for a healthier winter holiday celebration unveiling the secret biolife keto gummies reviews are in the rise of nova optimal keto acv gummies in california s 2023 wellness scene a survey of middle aged consumers and their preferences how kaley cuoco s weight loss journey inspired others 5100 unbiased simpli acv keto gummies reviews do they really work super burn keto gummies the ultimate fat burning solution or just another gimmick oprah s keto gummies the truth behind their benefits in 2023 fusion keto gummies vs transform keto acv gummies a sweet showdown of health and taste discover the best keto gummies for weight loss used by top celebrities fact check are tru bio keto gummies a scam or a real deal apple cider vinegar benefits lose weight fast this holiday season does apple cider vinegar really help with weight loss

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.