July 3, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

హైదరాబాద్‌ నగరం గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల శోభను సంతరించుకున్నది. ఖైరతాబాద్‌లో పంచముఖ రుద్ర గణపతి కొలువయ్యాడు. స్వామివారికి 60 అడుగుల గరికమాల, జంద్యం, కండువా సమర్పించార పద్మశాలీలు.  ఖైరతాబాద్ గణనాథుడికి తొలిపూజ జరిగింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై…హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పూజలో పాల్గొన్నారు. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటారు ఇక్కడ. ఎత్తులోనూ అంతే ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుకుంటూ పోతారు. అందుకే, ఒక్క భాగ్యనగర వాసులే కాదు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకునేందుకు వస్తుంటారు. గణేష్‌ ఉత్సవాల దృష్ట్యా ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. భక్తులు సొంత వాహనాల్లో రావద్దని ట్రాఫిక్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు. మెట్రో, ఎంఎంటీఎస్‌, బస్సుల్లో రావాలని పోలీసులు వినతి చేశారు. హెచ్‌ఎండీఏ పార్కింగ్‌ స్థలంలో వాహనాల పార్కింగ్‌కు అనుమతినిచ్చారు. వృద్ధులు, నడవలేని వారికి మింట్‌ కాంపౌండ్‌లో పార్కింగ్‌కు అనుమతి ఇచ్చారు.ణేశ్‌ ఉత్సవాల దృష్ట్యా ఈనెల 19 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

vital grow xl d5eead revatio 20 mg for erectile dysfunction a65185 super hard pills titan gel review black bull supplements d18283 extreme endurance amazon 6f613e ac120 male enhancement titan men s health aedba2 pink horse power vydox gummies para que sirve 96b2eb primal male xl semenax cvs 348777 vardenafil price walmart beast super test ee69df

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.