May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కు తొలిమెట్టుగా నిలుస్తుంది. సీఎం కేసీఆర్‌ సక్సెస్‌ మంత్ర.. బీజేపీని సైద్ధాంతికంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులను కూడగట్టారు. పాత లీడర్లను చేర్చుకొని క్యాడర్‌లో పునరుత్తేజం నింపారు. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదనే విషయాన్ని మునుగోడు ఎన్నికతో మరోసారి రుజువు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఇంచార్జీగా వ్యవహరించిన లెంకలపల్లిలో టీఆర్‌ఎస్ కు 254 ఓట్ల ఆధిక్యం వచ్చింది. హరీశ్‌రావు (మర్రిగూడ–613 ఓట్లు), నిరంజన్‌రెడ్డి (దామెరభీమనపల్లి–613 ఓట్లు), కేటీఆర్ (గట్టుప్పల్‌ ఎంపీటీసీ 1, 2 పరిధి–65 ఓట్లు), సత్యవతి రాథోడ్‌ (పొర్లగడ్డ తండా–288 ఓట్లు), సబిత (పసులూరు గ్రామం–332 ఓట్లు), గంగుల (సంస్థాన్‌ నారాయణపురం–66 ఓట్లు), ఎర్రబెల్లి (చండూరు 2, 3 వార్డుల పరిధి–488 ఓట్లు) ఇంచార్జీ లుగా ఉన్న చోట్ల టీఆర్ఎస్ కి ఆధిక్యం వచ్చింది. ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10,309 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తొలి రౌండు నుంచి తుది వరకు రౌండు రౌండుకూ టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. నియోజకవర్గంలో ఏడు మండలాల్లోనూ మెజార్టీని సాధించింది. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

quick review how roman ed pills are transforming erection boosts and stamina v95fm erection boost biopeak male s 2026 secret 54x29 instant potential with carefully chosen male formulations g4lq the price worth the potential for better performance 8je1 bear station reviews a confident look at male enhancement trends tr1 available at walgreens why buyers are shifting yun much should you pay for a real boost a6qi prime male medical reviews worth the cost a cautious look at erection boost claims sm3 to find reliable male enhancement solutions 569u meds 7v3g you might not know about the secret behind erectile dysfunction solutions o31eg to use blue mountain male enhancement for lasting performance a real experience lvm natural size enhancement for important life moments 351 bears male enhancement is the hype real a thorough review ki65

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.