May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ నియమితులయ్యారు. ఇటీవల ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగిన లిజ్ ట్రస్ విధ్వంసకర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రిషి మంగళవారం ఆ పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. గత 210 ఏండ్లలో బ్రిటన్‌ పాలనా పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు నెలకొల్పారు. ప్రధాని హోదాలో తొలి ప్రసంగం వెలువరించారు. 2019లో కన్జర్వేటివ్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారంటే అది ఏ ఒక్క వ్యక్తి ఘనతగానో, ఏ ఒక్క వ్యక్తి సొంతం అనో భావించరాదు. అది అందరికీ సంబంధించిన, అందరినీ ఏకం చేసే విజయం. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానని, కన్జర్వేటివ్ పార్టీని సమైక్యపరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు ఎంత కఠినమైనవో నాకు తెలుసు. ప్రజల నమ్మకం పొందడానికి ఎంతో శ్రమించాల్సి ఉందని నాకు అర్థమైంది. 2015లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన రిషి సునాక్‌ కేవలం ఏడేండ్లలోనే ప్రధాని పీఠాన్ని చేరుకొన్నారు. బ్రిటన్‌కు 57వ ప్రధానమంత్రిగా రిషి తొలి ప్రసంగం.. మెరుగైన విద్యా వ్యవస్థ, శాంతిభద్రతలు, సరిహద్దుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ, సాయుధ దళాలకు మద్దతు, సంక్షేమం, బ్రెగ్జిట్ నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకుని బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగంలో ఉపాధి కల్పన కోసం పాటుపడతాను అంటూ రిషి సునాక్ ప్రసంగించారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

unveiling the top 5 applied nutrition green tea fat burner reviews for muscle building enthusias 6 proven belly fat reduce exercises at home in 2024 expert backed strategies for a healthier celebrity health trends can drinking apple cider vinegar help with weig do you have to exercise to lose weight 8 best practices for tee unlocking weight loss potential the impact of eli lilly s obesity drug on health and statistical analysis supports shark weight loss gummies effectiveness in weight ma research findings affirm shark tank biolyfe keto gummies a breakthrough in weight los exercise for beginners to lose weight at home 6 effective methods for obese t does lemon water help you lose weight the truth rev keto blast gummies shark tank the truth behind their benefits for weight loss unlock health discover the best fat burner food fo 5 expert tips on losing weight during menopause while enjoying winter h find oxyshred thermogenic fat burner stores for muscle 5 best belly fat burner exercises for a leaner you in

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.