May 21, 2026
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం
  • 11:13 am తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు..24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
  • 9:23 am ఫ్రాన్స్‌ అధ్యక్షుడుఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ సతీమణికి ప్రధాని మోడీ పోచంపల్లి చీర బహుమతి
  • 2:40 pm చంద్రయాన్-3ని భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో 

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ కు వరద ఉధృతి తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ఇప్పటికే నిండిపోయింది. దీంతో ఔట్‌ ఫ్లో కంటే ఇన్‌ ఫ్లో ఎక్కువగా ఉండటంతో ఆనకట్ట పైనుంచి వరద ప్రవహిస్తున్నది. అప్పటికప్పుడు మొత్తం 18 గేట్లలో 17 గేట్లను ఎత్తేశారు. ఒక గేటు మొరాయించడంతో వదిలేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, వరద ఉద్దృతిని బట్టి క్రమంగా గేట్లను దించేస్తామని పేర్కొన్నారు. దీంతో ఎన్నీ టీఎంసీల నీరు ప్రవహిస్తున్నదనేది లెక్కించలేని పరిస్థితి ఏర్పడింది. భారీగా వరద పోటెత్తడంతో అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కడెం గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మానవ ప్రయత్నాలు అన్ని చేశామని, ఎట్టకేలకు వర్షాలు తగ్గడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

the rush how friday night sex pill changes the game d07n realworld look at amazon ed gummies what you should know before trying 1z4 confidence with charlotte formulations and options s2lq1 overview and value analysis of ro sparks male wellness solutions gju0 liquid options for male enhancement 21l pills vs other options what men are actually finding effective 3m0oe male legit or scam a buyer s guide to male enhancement lwiv navigating the maze of mega man pills a cautionary tale of scams and real results izf1k medical review the hidden truths you should know 8mlcn health through best vitamins for men past forty m33 alphabites for men really available a closer look at their reach 39q male enhancement pills is walmart better than online orders wm3xe if bluechew xxx did more than you expected t3qxo feedback concerns about v47 pill cost and value user experiences vnt

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.