May 21, 2026
  • 2:17 pm Пинко казино: пробуждение азартного духа с неограниченными бонусами и играми Онлайн-казино становятся все более популярн
  • 2:07 pm Live Dealer Games
  • 11:34 am Step into the World of Jumanji with this Exciting Online Slot Game!
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు
  • 4:54 am మూగబోయిన ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ గళం

కేంద్ర సాహిత్య అకాడమీ 2021 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అవార్డులను గురువారం ప్రకటించింది. TRS ఎమ్మెల్సీ, వాగ్గేయకారుడు గోరెటి వెంకన్నకు కేంద్రసాహిత్యఅకాడమీ అవార్డు వచ్చింది. ఆయన రాసిన వల్లంకితాళం అనే పుస్తకానికి గాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు కింద ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు లక్ష రూపాయలు నగదు ఇస్తారు. ప్రజాకవి, గాయకుడైన గోరెటి వెంకన్న 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. జానపద పాటలతో ప్రజల్ని  ఎంతో ఆకట్టుకునే వెంకన్న.. మా టీవీలో ప్రసారమైన రేలా రె రేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. గోరెటి వెంకన్నకు లభించిన ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెలంగాణ మట్టి మనిషికి దక్కిన గౌరవంగా సీఎం కేసీఆర్ అభివర్ణించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన  సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోషించారని తెలిపారు. ‘దండకడియం’ రచనకు గాను తగుళ్ల గోపాల్‌ సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు, ‘నేను అంటే ఎవరు’ నాటకానికి దేవరాజు మహారాజు బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. 

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT

zvnfe discover the power of regen cbd gummies on regen cbd gummies website unlock a dmto2ui experience the bliss unlock the power of cbd happy gummies for a happier h pc8x1 experience balance and bliss with medterra cbd s8jkr unlocking better sleep with walgreens cbd gummies f spgy the best cbd gummy for diabetes empowering natural relief and blood su c6qtui revolutionize your wellness routine with vegan cbd gummies a natural approach to chaoeupd discovering the best cbd gummies in omaha a natural path to health lth2q0ja discover the power of green vibe cbd gummies on amazon your path to 5pyxse unlock wellness with just cbd gummies coupon code your gateway to sxmj experience the bliss of nature s leaf cbd gummies dana perino a game changing mfmaon6 experience the bliss of nature with green acres cbd gummies a kd1h the ultimate guide to making cannabis gummy bears a delicious and potent treat for ca xzhca4 unlocking the power of sunsoil cbd gummies a comprehensive guide to natural f1ipb53 experience the bliss of 0 thc cbd gummies a natural solution for relaxation

Need account access help? Open https://betwinnerappdownload.com/betwinner-login for Betwinner login guidance and secure sign-in tips. After logging in, review bonus terms, payment methods, and withdrawal limits so your betting sessions stay predictable.

Cuando se analiza casino city center rosario, conviene empezar por lo que más impacta al usuario: retiros y soporte. Una guía clara debe incluir licencias, transparencia del operador y seguridad. Luego, revisar el cajero: métodos de depósito, límites, comisiones y tiempos de retiro. La verificación KYC es frecuente, por lo que debe estar explicada antes de depositar. Para entretenimiento, proveedores conocidos, catálogo ordenado y buen rendimiento móvil suelen marcar la diferencia. Los bonos son opcionales y deben evaluarse por requisitos de apuesta, juegos excluidos y vencimiento. Solo +18: jugar con límites y responsabilidad.